Newsదేవర నుండి సెన్సేషనల్ మ్యాటర్ లీక్.. బాహుబలికి అమ్మ దానమ్మ మొగుడి...

దేవర నుండి సెన్సేషనల్ మ్యాటర్ లీక్.. బాహుబలికి అమ్మ దానమ్మ మొగుడి లాంటి హిట్ పక్క..రాసిపెట్టుకొండి..!!

ఎస్ .. ఇది నిజంగా నందమూరి అభిమానులకు బిగ్ బిగ్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రెసెంట్ ఎన్టీఆర్ దేవర అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమాకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ రిలీజ్ అయిన సోషల్ మీడియాలో ఫాన్స్ హంగామా మామూలుగా ఉండదు.

అయితే రీసెంట్ గానే ఈ సినిమా రెండు భాగాలకు తెరకెక్కించబోతున్నాం అంటూ కొరటాల శివ అనౌన్స్ చేశారు . ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది . అయితే ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కాదు ట్రిపుల్ రోడ్ లో కనిపించబోతున్నాడట.

ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే దేవర మరణిస్తాడు అని.. సెకండ్ బ్యాక్ స్టార్టింగ్ లో యంగ్ దేవర పెళ్లి చేసుకుంటాడు అని.. ఆ టైంలోనే మూడో జనరేషన్ ఎంట్రీ ఇస్తూ ఇంకొక దేవరాను మనకు చూపించబోతున్నారట . ఇలా మూడు జనరేషన్స్ కవర్ అయ్యేలా ఎన్టీఆర్ దేవర సినిమాలో కనిపించబోతున్నాడట . దీంతో బాహుబలిని మించి పోయే రేంజ్ లో కథను రాసుకున్నాడని.. బాహుబలికి అమ్మ మొగుడు లాంటి సినిమా ఇది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news