Movies"ఇమ్మాన్యూయెల్ చచ్చిపోతే ..వీడియో లో ఉన్నాది నీ అమ్మ మొగుడా రా..?"(వీడియో)..!

“ఇమ్మాన్యూయెల్ చచ్చిపోతే ..వీడియో లో ఉన్నాది నీ అమ్మ మొగుడా రా..?”(వీడియో)..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొందరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని డబ్బులు సంపాదిస్తూ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు . అలా చేసి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . అయితే మరి కొంత మంది మాత్రం తప్పుడు వార్తలను యూట్యూబ్లో క్రియేట్ చేసి ఫేక్ ధంబ్ నెయిల్స్ పెట్టి అభిమానులను తీవ్రంగా హర్ట్ చేస్తున్నారు . చాలామంది స్టార్ సెలబ్రిటీస్ బ్రతికుండగానే మరణించారు అంటూ తప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు .

ఇప్పటికే యూట్యూబ్లో చాలామంది అలా డబ్బులు సంపాదించడం మనం చూసాం. రీసెంట్గా అలాంటి తప్పుడు వార్తలు పై మండిపడ్డాడు జబర్దస్త్ ఫేమ్ ఇమ్మానుయేల్ . ఆయన బతికుండగానే ఆయన చనిపోయాడు అంటూ కొన్ని వీడియోస్ ప్రమోట్ చేశారు. ఆ థంబ్ నెయిల్స్ లో వర్ష ఏడుస్తున్నట్లు .. ఆయన ఫోటోకి పూలదండ వేసినట్లు క్రియేట్ చేశారు . దీంతో మండిపోయిన ఇమ్మానుయేల్ ఫన్నీగా రిప్లై ఇస్తూ ఘాటుగానే ఎక్కడ దించాలో అక్కడ రాడు దించేశాడు .

“నేను బతికే ఉన్నాను రా బాబు ..అప్పుడే చంపేకయండి” అంటూ క్లారిటీ ఇస్తూ ఓ వీడియోని రిలీక్ చేశారు . అయితే ఈ వీడియోను ట్రోల్ చేస్తున్న ఆయన అభిమానులు “ఒకవేళ ఆయన చచ్చిపోతే ఇప్పుడు వీడియోలో మాట్లాడేది నీ అమ్మ మొగుడా..?” అంటూ దారుణంగా ఆ వీడియో పెట్టిన వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇమ్మానుయెల్ వీడియో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news