Moviesవరుణ్-లావణ్య పెళ్లి కోసం నాగబాబు ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో తెలుసా..మెగా...

వరుణ్-లావణ్య పెళ్లి కోసం నాగబాబు ఎన్ని కోట్లు ఖర్చు చేశాడో తెలుసా..మెగా ఫ్యామిలీలోనే ఇది ఓ రికార్డ్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ .. అలాగే లావణ్య త్రిపాఠి కొద్ది గంటల ముందే పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు చాలా వెరైటీగా ట్రెడిషనల్ గా ఉండడంతో అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు చాలా పద్ధతిగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి చాలా ఘనంగా జరిగింది .

దీంతో సోషల్ మీడియాలో ఈ పెళ్లికి సంబంధించిన పిక్చర్స్ ను తెగ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అయితే ఈ పెళ్లి కోసం నాగబాబు చాలా డబ్బులు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఆయన ఈ పెళ్లి కోసం దాదాపు 17 కోట్లు ఖర్చు చేశారట . కేవలం ఇటలీ ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి అక్కడ పెళ్లి జరిపించే వరకే ఫుడ్ – కాస్ట్యూమ్స్ – అకామిడేషన్ – వగైరా వగైరా ఖర్చులు అన్నీ కలిపి సుమారు 17 కోట్లు దాటినట్లు తెలుస్తుంది .

అంతేకాదు హైదరాబాద్లో జరిగే రిసెప్షన్ కి కూడా ఆయన కోట్లు ఖర్చు చేస్తున్నడట . ఒక్కగాని ఒక్క కొడుకు కావడంతో వరుణ్ తేజ్ పెళ్లి అయిన ఇష్టప్రకారమే జరిపించడమే.. కాకుండా మెగా ఫ్యామిలీలోనే ఎప్పటికీ గుర్తు ఉండి పోయే రేంజ్ లో చేస్తున్నారట . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news