ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ కి లేడీస్ అలా చేస్తే చాలా ఇష్టమా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . మొదటి నుంచి చరణ్ చాలా ట్రెండీగా మోడ్రన్ గా ఉండడం కన్నా ట్రెడిషనల్ గా ఉండటానికి ఇష్టపడతారు . ఈ విషయం అందరికి తెలిసిందే.
అంతేకాదు ఆడవాళ్లు చీర కట్టుకుంటే చాలా ముచ్చటగా ఉంటుంది అంటూ చరణ్ ఇంట్లోని సిస్టర్స్ కు చెప్తూ వచ్చేవారట . అంతేకాదు శ్రీజ పిల్లలను ..సుస్మిత పిల్లలను పండగ పూట ట్రెడిషనల్ గా ఉండమంటూ సజెస్ట్ చేస్తూ వస్తారట . అంతేకాదు ఉపాసన చీర కట్టుకుంటే బాగుంటుంది ..ఎప్పుడు అలా నే చూడాలి అన్నది చరణ్ కోరిక. కానీ అది జరిగే పని కాదు.
ఉపాసన చీర కట్టుకుంటే చరణ్ కి చాలా చాలా ఇష్టమట. కానీ ఆమె చీర కట్టుకోవడానికి తీసుకునే టైంకి చరణ్ కి చిరాకు వస్తుందట. ఏ ఫంక్షన్ కైనా వెళ్లాలి అన్నప్పుడు ఉపాసన చీర కట్టుకోకుండా డ్రెస్ వేసుకోవడమే బెటర్ అంటూ ఫన్నీగా చెప్పుకొస్తూ ఉంటారట . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. కేవలం చరణ్ నే కాదు ప్రతి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కి మధ్య ఉండే ప్రాబ్లమ్స్ నే ఇవి..!!