Moviesకాబోయే భార్య కోసం వరుణ్ తేజ్ అద్దిరిపోయే గిఫ్ట్..ఏ మగాడు ఎక్స్పెక్ట్...

కాబోయే భార్య కోసం వరుణ్ తేజ్ అద్దిరిపోయే గిఫ్ట్..ఏ మగాడు ఎక్స్పెక్ట్ చేయనిది..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . త్వరలోనే ఈ హీరో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు . హీరోయిన్ లావణ్య త్రిపాఠిను పెళ్లి చేసుకోబోతున్నాడు . ఇప్పటికే వీళ్ల నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరిగింది . త్వరలోనే వీళ్లు మూడుముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు .

రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఘనంగా జరుపుకున్నారు. నవంబర్ 1వ తేదీ ఇటలీలో గ్రాండ్గా వెడ్డింగ్ డెస్టిని ప్లాన్ చేసుకున్న ఈ జంట ప్రెసెంట్ తమ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. ఇలాంటి క్రమంలోనే కాబోయే భార్య కోసం వరుణ్ తేజ్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది .

తనకు కాబోయే భార్య లావణ్య త్రిపాఠి కోసం వరుణ్ తేజ్ మోస్ట్ మోస్ట్ స్పెషల్ గిఫ్ట్ ను రెడీ చేయించారట . అదేంటో కాదు ఆమెకు ఎంతో ఇష్టమైన ఫేవరెట్ పప్పీ . లావణ్య త్రిపాఠి కూడా ఉపాసన లా జంతు ప్రేమికురాలు. ఈ క్రమంలోనే ఆమె ఎప్పటినుంచో డాగ్ ని పెంచుకోవాలనుకుంటుందట . తమ పెళ్లి అయిన తర్వాత వరుణ్ తేజ్ ఫస్ట్ లావణ్య త్రిపాఠి కు ఆమె ఇష్ట పడిన డాగ్ ని కొనివ్వబోతున్నాడు అంటూ తెలుస్తుంది. దీంతో భార్య ఇష్ట ఇష్టాలకు అప్పుడే విలువ ఇస్తున్నాడు వరుణ్ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news