Moviesఆ పాన్ ఇండియా సినిమాలో పవన్ కూతురు ఆద్య..? రేణూ దేశాయ్...

ఆ పాన్ ఇండియా సినిమాలో పవన్ కూతురు ఆద్య..? రేణూ దేశాయ్ నే ఓపెన్ గా చెప్పేసిందిగా..!!

వామ్మో ఇది నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్ అనే చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు మరింత స్థాయిలో వైరల్ అవుతున్నాయి . ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ఆమె పిల్లలు అకీరా-ఆద్య లకు సంబంధించిన వార్తలు మరింత స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి .

రీసెంట్గా అకీరా ఇండస్ట్రీలోకి హీరోగా రావాలి అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే . అకిరా సంగతి పక్కన పెడితే .. ఆద్య ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించబోతుంది అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య ఓ టాప్ సినిమా ద్వార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అని ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే ఒక బడా ప్రాజెక్టులో ఆమెను చైల్డ్ ఆర్టిస్టుగా చూపించడానికి రేణు దేశాయ్ కి ఇష్టమైన డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట . అయితే రేణు దేశాయికి ఇష్టం లేదు అంటూ తెలుస్తుంది . కానీ ఆ డైరెక్టర్ ఆమె చేత బలవంతంగా అయినా ఒప్పించి కూతురు ఆద్య ని స్పెషల్ క్యారెక్టర్ లో చూపించడానికి ట్రై చేస్తున్నారన్న వార్త లీకై వైరల్ గా మారింది . రేణు దేశాయ్ కొడుకునే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు.. మరి అలాంటిది కూతుర్ని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పిస్తుందా..? నాన్సెన్స్ అంటూ జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ ని మాట్లాడుతూ..” ఆద్యకి ఆర్కిటెక్ట్ అవ్వాలని కోరిక అంటూ చెప్పింది. చిన్నప్పుడు నుంచి అదే ఆలోచనతో ఉంది. త్వరలో కాలేజీలో కూడా జాయిన్ కాబోతున్నట్లు రేణూదేశాయ్ చెప్పుకొచ్చింది”.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news