Moviesఇలియానాను ఫాలో అవుతున్న రెజీనా ..పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ .. తండ్రి...

ఇలియానాను ఫాలో అవుతున్న రెజీనా ..పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ .. తండ్రి మనకు బాగా తెలిసిన హీరోనే..!?

రెజీనా కసాండ్రా ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . అందం పరంగా.. నటన పరంగా .. టాలెంట్ పరంగా స్టార్ హీరోయిన్స్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని తనకంటూ స్పెషల్ గుర్తింపు లభించేలా చేసుకున్న రెజీనా కసాండ్రా తెలుగు సినిమాల్లో కూడా నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది . మరి ముఖ్యంగా నటనకు ఇంపార్టెన్స్ ఇచ్చే పాత్రలను చూస్ చేసుకుంటుంది . అయితే రాను రాను బోల్డ్ కధలను చూస్ చేసుకుని బోల్డ్ బ్యూటీగా మారిపోయింది.

ఈ బ్యూటీ తెలుగు హీరోలు సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ ల తో లవ్ ట్రాక్ నడిపింది అన్న వార్తలు ఎప్పటి నుంచో వినపడుతున్నాయి. అయితే ఆ తర్వాత కోలీవుడ్ హీరో తో ప్రేమాయణం నడిపిన ఈ బ్యూటీ అతగాడితో హద్దులు మీరిపోయిందట . నైట్ అవుట్లు చేస్తూ ఫామ్ హౌస్ లో పార్టీలు ఎంజాయ్ చేస్తూ నెల కూడా తప్పింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి .

అంతేకాదు రెజీనా కసాండ్రా ప్రెగ్నెంట్ అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే దీనిపై స్పందించని రెజీనా కసాండ్రె.. తన కడుపులోని బిడ్డను తుంచేసుకొని మరి అతగాడిని దూరం పెట్టిందట . అతగాడు చేసిన ద్రోహాన్ని భరించలేకనే ఆమె ప్రేమ – పెళ్లికి దూరంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మొత్తానికి ముగ్గురు హీరోలను మిస్ చేసుకుని మోస్ట్ అన్ లక్కి హీరోయిన్ గా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news