సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీకి మించిన హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ అనసూయ .. రీసెంట్గా పెదకాపు 1 సినిమాలో నటించిన విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన ..అనసూయ కాసేపు ఫ్యాన్స్ తో సరదాగా ముచ్చట్టించింది . దీంతో అభిమానులు ఆమెను అడగాలనుకున్న ప్రశ్నలు అన్ని టపటపట అంటూ అడిగేసారు
ఇలాంటి క్రమంలోనే ఓ నెటిజన్..” మీ ఇంట్లో ఎవరు వంట బాగా చేస్తారు..? మీరా..? మీ హస్బెండ..?” అంటూ ప్రశ్నించారు . ఈ క్రమంలోనే అనసూయ చాలా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. ఆ విషయంలో మా ఆయన కంటే నేనే బెటర్.. నేనే వంట బాగా చేస్తాను . ఆయనపై ప్రేమతో చేస్తానుగా అందుకే.. ఇంకా బాగా వస్తుంది. అఫ్కోర్స్ ఆయన కూడా వంట కొన్ని సార్లు బాగా చేస్తాడు ..మోస్ట్ ఆఫ్ ద టైం నేనే బాగా చేస్తాను ” అంటూ క్లారిటీ ఇచ్చింది .
దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అఫ్కోర్స్ అను చేప్పిన మాటల్లో ఏ మాత్రం తప్పుడు అర్ధాలు లేకపోయినా.. కొందరు మీమర్స్ కావలనే ఆమెను టార్గెట్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు..!!