Movies"యానిమల్ లో రష్మిక నే హీరోయిన్ గా పెట్టుకోండి".. సందీప్ కు...

“యానిమల్ లో రష్మిక నే హీరోయిన్ గా పెట్టుకోండి”.. సందీప్ కు కాల్ చేసి మరి హైరికమెండేషన్ చేసిన తెలుగు హీరో..!

సందీప్ రెడ్డి వంగ ఈ పేరు అంతకుముందు జనాలకు పెద్దగా తెలియదు . అసలు ఎవరు ఇతగాడు అని గూగుల్లో సెర్చ్ చేసి వెతకాల్సిన పరిస్థితి ఉండేది . అలా గూగుల్ సెర్చ్ చేయడానికి కూడా జనాలకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు . అయితే ఓవర్ నైట్ లో ఒకే ఒక్క సినిమాతో ఈయన పేరుని సినిమా ఇండస్ట్రీలో మారు మ్రోగిపోయేలా చేశాడు విజయ్ దేవరకొండ . అర్జున్ రెడ్డి సినిమాతో ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు .. సందీప్ రెడ్డి వంగా విజయ్ దేవరకొండ టాప్ సార్ సెలబ్రిటీస్ లోకి ఆడ్ అయిపోయారు .

అంతేకాదు ఈ సినిమా ఘనవిజయాన్ని అందుకుంది . పెట్టిన దానికి మూడు రేట్లు ఎక్కువ లాభాలు తీసుకొచ్చి సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఈ డైరెక్టర్ ప్రెసెంట్ అనిమల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తూ ఉండగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. రీసెంట్గా రణ్బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని లాంచ్ చేశారు మేకర్స్ . చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఎంతో అట్రాక్టివ్ గా అభిమానులను టీజర్ ఆకట్టుకునింది.

అయితే రష్మిక మందన్నా ఈ సినిమాకి మరింత హైలెట్ గా మారిపోతుంది అని కనిపించిన ఒక్క షాట్ లోనే కన్ఫామ్ చేసేసారు అభిమానులు . ఈ క్రమంలోని ఇంత భారీ ప్రాజెక్టులో రష్మిక ఎలా ఛాన్స్ దక్కించుకునింది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది . అయితే విజయ్ దేవరకొండ రిఫరెన్స్ మేరకే ఆమె ఈ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ తెలుస్తుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఎంతో హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగకు స్పెషల్ రిక్వెస్ట్ మీద రష్మికను ఈ సినిమాలో పెట్టుకోమని సజెస్ట్ చేశారట విజయ్ . అందుకే ఆయన మాట కాదన లేకుండా పెట్టుకున్నారట. ఏ మాటకు ఆ మాట రష్మిక మందన్నా ఈ సినిమాలో గ్లామర్ పరంగా వేరే లెవెల్ లో కనిపించబోతున్నాది అంటూ చిన్న టీజర్ తోనే చెప్పేసాడు సందీప్ రెడ్డి వంగ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news