Moviesఫుల్ గా తాగేసి ఒళ్ళు తెలియకుండా.. సెక్* చేసిన తెలుగు హీరోయిన్-తమిళ్...

ఫుల్ గా తాగేసి ఒళ్ళు తెలియకుండా.. సెక్* చేసిన తెలుగు హీరోయిన్-తమిళ్ డైరెక్టర్..!!

మద్యం ఆరోగ్యానికి హానికరం అంటూ ఉంటారు అది నిజమే కానీ, మద్యం కొన్ని సంసారాలను సైతం చిదిమేస్తుంది . మద్యం మత్తులో ఏం చేస్తామో.. ఎలా ప్రవర్తిస్తామో తెలియకుండా హద్దులు మీరిపోతూ ఉంటారు. అయితే అలాంటి లిస్టులోకే వస్తుంది ఇండస్ట్రీలో ఉండే ఈ టాప్ హీరోయిన్ . పెళ్లికి ముందు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ .. ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సినిమా ఇండస్ట్రీ లోకి రియంట్రి ఇచ్చింది.

ఇలాంటి క్రమంలోనే ఏజ్ కి తగ్గ పాత్రలో కాకుండా ఎలాంటి పాత్రలను చేయడానికి అయినా డిసైడ్ అయింది . ఆమె అందం ఆమె నటన ముందు నేటి కాలం హీరోయిన్స్ దేనికి పనికిరారు అనే రేంజ్ లో అభిమానులు సైతం ఆమెను ఆదరించారు . అయితే ఓ సినిమా షూట్ కోసం ఫారిన్ కంట్రీస్ కు వెళ్లిన టీం సినిమా షూట్ అయిన తర్వాత పార్టీలో ఎంజాయ్ చేసి ఫుల్ గా తప్ప తాగి హద్దులు మీరిపోయిందట .

పక్కన ఎవరున్నారో తెలియకుండా తాగిన మత్తులో ఏకంగా స్టార్ డైరెక్టర్ తో ఒళ్ళు తెలియకుండా హద్దులు మీరి పోయిందట . తీరా తెల్లవారి చూశాక అది తన భర్త కాదు వేరే పరాయి మగాడిని తెలిసి బాధ పడిందట. అంతేకాదు ఇదంతా మధ్యం మత్తులో జరిగిన తప్పు సారీ అంటూ చేతులు దులుపేసుకొని ఫ్లైట్ ఎక్కి ఇండియా వచ్చేసి.. తన భర్త ముందు మళ్ళీ పతివ్రతల పద్ధతిగా నడుచుకోవడం స్టార్ట్ చేసింది . ఆమె కావాలనే తప్పు చేయకపోయినా ..ఆమె చేసింది తప్పే అంటున్నారు జనాలు . మొత్తానికి మద్యం మన చేత ఎంత చెడ్డపని అయినా చేయిస్తుంది ..అన్నదానికి ఇది ఓ నిదర్శనం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news