Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న పుష్ప రాజ్ గాడి పెళ్లాం.. ఆ...

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పుష్ప రాజ్ గాడి పెళ్లాం.. ఆ విషయంలో మొగుడికి మించి..ఏం చేసిందో చూడండి..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప2 మూఅనియా నడుస్తుంది . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని సూపర్ డూపర్ హిట్అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అల్లు అర్జున్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు రీసెంట్ గానే ఈ సినిమాలో నటించినందుకు గాను.. అల్లు అర్జున్ కి ఉత్తమ జాతియ =నటుడు అవార్డు వరించింది .

ఈ క్రమంలోనే పుష్ప2కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అయ్యాయి. ఇప్పటికే కొన్నిసార్లు అల్లు అర్జున్ సైతం పుష్ప2కి సంబంధించిన కొన్ని క్రేజీ అప్డేట్స్ రిలీజ్ చేసి అభిమానులకి మంచి గూస్బంప్స్ అప్డేట్స్ ఇచ్చారు. కాగా ఇప్పుడు ఆ లిస్ట్ లో యాడ్ అయిపోయింది పుష్ప రాజ్ గాడి భార్య శ్రీవల్లి. అదే పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్నా.

ఈ సినిమా సీక్వెల్ లో కూడా హీరోయిన్గా రష్మిక నటిస్తున్న విషయం తెలిసిందే . రీసెంట్గా రష్మిక మందన పుష్ప2 సెట్స్ నుంచి క్రేజీ ఫోటో లీక్ చేసింది . ఈ ఫోటోలో పెద్ద బంగ్లా మనం చూడొచ్చు . అయితే ఈ బంగ్లా చూస్తుంటే ఈసారి పుష్ప 2 రచ్చరంబోలాగా ఉండబోతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు పుష్ప 2 లో రష్మిక పాత్ర చాలా చిన్నదిగా ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది . సినిమా రిలీజ్ అయితే కానీ దానిపై క్లారిటీ రాదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news