Movies"కుక్క కాటుకు చెప్పు దెబ్బ" .. తెలుగు హీరో కి గూబ...

“కుక్క కాటుకు చెప్పు దెబ్బ” .. తెలుగు హీరో కి గూబ గుయ్యమని షాక్ ఇచ్చిన శ్రీలీల.. ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రీలీల తెలుగు హీరోని రిజెక్ట్ చేసిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ మధ్యకాలంలో తన పేరు ఎంత పాపులారిటీ దక్కించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కనిపించిన ప్రతి హీరో సినిమాకు సైన్ చేస్తూ వచ్చిన శ్రీ లీల.. తెలుగు ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరో సినిమాకి మాత్రం నో చెప్పింది.

దానికి కారణం ఆమె దగ్గర కాల్ షీట్స్ లేకపోవడమే . ఆ హీరో అంటే ఎంతో ఇష్టం గౌరవం ఉన్నా సరే.. ఆ హీరోతో వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకునింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీల కావాలని ఈ సినిమాను రిజెక్ట్ చేసిందని ప్రచారం జరుగుతుంది.

గతంలో ఓసారి ఆ హీరో శ్రీలీలతో సినిమా చేయడానికి ఇష్టపడలేదని ..పెళ్లి సందడి తర్వాత సెకండ్ సినిమా ఆ హీరో సినిమాలోనే చేయాల్సి వచ్చిందని.. కానీ ఆ హీరో రిజెక్ట్ చేశారని ..ఇప్పుడు శ్రీలీల ఆ హీరో పై ఈ విధంగా రివెంజ్ తీర్చుకుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో శ్రీ లీల పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news