Moviesతమన్నా ఇంత తెల్లగా ఉండటానికి కారణం అదేనా..? ఇన్నాళ్లకి ఓపెన్ అప్...

తమన్నా ఇంత తెల్లగా ఉండటానికి కారణం అదేనా..? ఇన్నాళ్లకి ఓపెన్ అప్ అయిన మిల్కీ బ్యూటీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నా అంటే అందరూ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . దానికి కారణం అందం.. ఆమె స్కిన్ ఎంతసేపు చూసినా తనివి తీరదు.. ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది.. కుర్రాళ్ళకి ఇంకేదో చేస్తే బాగుండు అనిపిస్తుంది .. అంతలా కేవలం స్కిన్ టోన్ తోనే టెంప్ట్ చేసే టాలెంట్ ఉన్న బ్యూటీ ఈ మిల్కీ బ్యూటీ తమన్నా. కాగా ప్రెసెంట్ టాలీవుడ్ -కోలీవుడ్ -బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న తమన్నా రీసెంట్గా జైలర్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది .

ఈ సినిమాల్లో కావాలయ్యా సాంగ్ తో బాగా పాపులారిటి దక్కించుకున్న తమన్నా బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్ లో నటించి మంచి క్రేజ్ ను దక్కించుకుంటుంది. ఇలాంటి క్రమంలోనే తన బ్యూటీ సీక్రెట్ ను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది తమన్నా . ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి అందం చాలా ఇంపార్టెంట్ అని అందంగా లేకపోతే జనాలు చూడరని ఓపెన్ గా చెప్పుకొచ్చింది . అంతేకాదు అందం విషయంలో తన ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా నట్స్ ఫ్రూట్స్ తీసుకుంటానని .. మధ్యాహ్నం లంచ్ లోకి బ్రౌన్ రైస్ కాయకూరలు ఎక్కువగా తీసుకుంటానని..

మరి ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటలు కల్లా డిన్నర్ ని కంప్లీట్ చేసేస్తానని.. ఆ తర్వాత మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు మంచినీళ్లు తప్పిస్తే ఇంకా ఏమి తీసుకోనని.. ఆ కారణంగానే నేను ఇంత గ్లామరస్ గా ఉంటానని చెప్పుకొచ్చింది . మొత్తంగా 12 గంటల పాటు ఏమి తీసుకోకుండా కడుపు మాడ్చుకుంటే తమన్నా లాంటి అందాలు సొంతం చేసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం తమన్నా రివిల్ చేసిన ఈ సీక్రెట్ ను మీరు ఫాలో అవ్వండి.. ట్రై చేసి ఆమె ఎలాంటి అందాన్ని దక్కించుకోండి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news