సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ విషయం నైనా సరే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం జనాలకు కామన్ గా మారిపోయింది. అయితే దానికి తగ్గట్టే హీరోయిన్స్ కూడా ఒకటికి రెండు అర్థాలు వచ్చే విధంగా డబుల్ మీనింగ్స్ లో కామెంట్స్ చేయడం డబుల్ మీనింగ్ పదాలు యూస్ చేస్తూ మాట్లాడడంతో జనాలు ట్రోలర్స్ ఇంకా ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . అయితే రీసెంట్గా అదే కేటగిరీలోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ రాశి ఖన్నా.
తెలుగు – తమిళం – హిందీ భాషల్లో నటిస్తూ సూపర్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రాశి ఖన్నా బాలీవుడ్ లో ఎలాంటి క్రేజీ స్ధానాని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాశి ఖన్నా తన బరువుపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . “తాను బ్రేకప్ అయినప్పుడు బరువు పెరిగానని ..అదే డేటింగ్ చేస్తున్న టైంలో లావు తగ్గానని చెప్పుకొచ్చింది “. అయితే ఇది విన్న జనాలు పిచ్చిగా డబుల్ మీనింగ్ డైలాగులతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు .
అయితే రాశి ఖన్నా క్లారిటీ ఇస్తూ అప్పట్లో నేను ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాను . అతనితో బ్రేకప్ అవ్వడం కాస్త డిప్రెషన్ కి లోనైయ్యిందట. ఈ క్రమంలోనే థైరాయిడ్ కూడా అటాక్ అయింది అని.. ఎన్ని వర్కౌట్స్ చేసిన ఎన్ని ఫుడ్ డైట్ చేసిన లావు తగ్గలేకపోయాను.. ఆఖరికి నా కోచ్ ని కూడా మార్చేసాను. అయినా కానీ లావు తగ్గలేదు . అయితే నా మనసుకు దగ్గరైన వ్యక్తితో నేను డేటింగ్ చేశాను .. అప్పుడు నేను చాలా ఫాస్ట్ గా బరువు తగ్గగలిగాను ” అంటూ చెప్పుకొచ్చింది .
అయితే దీన్ని జనాలు డబుల్ మీనింగ్ అర్థం లో మాట్లాడుకుంటున్నారు . అతగాడు అంతగా ఏం చేశాడో నువ్వు బరువు తగ్గడానికి అంటూ పిచ్చిగా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . అయితే బ్రేకప్ అయినప్పుడు డిప్రెషన్ లో ఉండి ఆటోమేటిక్ గా నే లావు పెరిగాను అని.. డేటింగ్ సమయంలో చాలా ఎక్స్ ప్రెసివ్ గా ఉండడంతో ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయ్యానని చెప్పింది రాశి ఖన్నా . దీంతో మరింత రేంజ్ లో ఆమె పై ట్రోలింగ్ జరుగుతున్నాయి..!!