Moviesమెగా కోడలు లావణ్య త్రిపాఠితో రొమాన్స్‌కు ఇబ్బంది ప‌డ్డ స్టార్ హీరో..!

మెగా కోడలు లావణ్య త్రిపాఠితో రొమాన్స్‌కు ఇబ్బంది ప‌డ్డ స్టార్ హీరో..!

మరి కొద్ది రోజుల్లో కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ఏ చిన్న వార్త వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ముందుకు ప్రధాన కారణం మెగా ఫ్యామిలీలోకి ఈ హీరోయిన్ కోడలుగా వెళ్లడమే.. ఇక గతంలో పాలు ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి గురించి ఎవరు ఊహించని పలు ఆసక్తికర విషయాలు కూడా తాజాగా వైరల్ అవుతున్నాయి.

ఈ విషయం ఇలా ఉంచితే లావణ్య త్రిపాఠి తో రొమాన్స్ చేయడానికి ఓ స్టార్ హీరో ఎంతో ఇబ్బంది పడ్డారట. మరి ఆ హీరో ఎవరు.. ఎందుకు.. అలా ఇబ్బంది పడ్డాడో ఇప్పుడు చూద్దాం. లావణ్య త్రిపాఠి- మంచు విష్ణు కాంబినేషన్లో వచ్చిన మూవీ దూసుకెళ్తా. ఈ సినిమాను అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాతో మంచు విష్ణు ఒక హిట్‌ను కూడా అందుకున్నాడు. అలాగే ఈ సినిమాను మంచు విష్ణు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి అందర్నీ ఆకట్టుకున్నాడు.

ఇక గత సంవత్సరం వచ్చిన జిన్న సినిమా మాత్రం దారుణంగా ప్లాప్‌ అయింది. ప్రస్తుతం ఈ మంచు హీరో భక్త కన్నప్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇదే సమయంలో లావణ్య త్రిపాఠి- విష్ణు కాంబినేషన్లో వచ్చిన దూసుకెళ్తా సినిమాలో లావణ్య త్రిపాఠి తో ఓ సాంగ్లో రొమాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాన‌ని ఆ పాట షూట్ చేయడానికి ఏకంగా ఒక రోజు సమయం పట్టింది అంటూ మంచు విష్ణు అసలు విషయాన్ని బయట పెట్టాడు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news