Moviesచరణ్ కి కూతురు పుట్టి నెల దాటుతున్న ..ఎన్టీఆర్ ఇంతవరకు చూడటానికి...

చరణ్ కి కూతురు పుట్టి నెల దాటుతున్న ..ఎన్టీఆర్ ఇంతవరకు చూడటానికి ఎందుకు వెళ్లలేదో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ – నందమూరి నటవారసుడు ఎన్టీఆర్ ఎంతటి బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ల కాదు జాన్ జిగిడి దోస్తులా బ్రదర్స్ లా ఉంటారు .. ఆ విషయం రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్లో క్లియర్గా అర్థం అయిపోయింది . ఒకరి మీద ఒకరు మాట పడకుండా చాలా చక్కగా సినిమాను మేనేజ్ చేశారు . అయితే సినిమా తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కనిపించింది చాలా తక్కువే.. మీడియాకంట అసలు కనిపించలేదు .

అంతేకాదు రామ్ చరణ్ కి కూతురు పుట్టినా తారక్ ఇంతవరకు చూడడానికి వెళ్లలేదు ఇదే విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు . అయితే తారక్ ఇంతవరకు ఎందుకు రాంచరణ్ కూతురు క్లీం కారా ను చూడడానికి వెళ్లలేదు అన్నదానికి కారణం కూడా ఉంది . చిన్నపిల్లలకి త్వరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి . ఏదైనా బాగోలేకపోతే వాళ్లతో చాలా కష్టమవుతుంది. అందుకే తారక్ బయట సినిమా షూటింగ్ టైంలో ఒక నలుగురితో తిరుగుతూ ఉంటాం కదా.. ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ త్వరగా స్ప్రెడ్ అయిపోతాయి.. చిన్నపిల్లలకి ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి .. మన వల్ల ఆ పాప సఫర్ అవ్వకూడదు అన్న పెద్ద మనసుతో ఇంతవరకు రాంచరణ్ కూతుర్ని చూడడానికి మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లలేదట.

అంతేకాదు మెగా ఫ్యామిలీ కూడా ఎవరిని కూడా ఇంట్లోకి అలో చేయడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది . కేవలం కుటుంబ సభ్యులు తప్పిస్తే మెగా మనవరాలు క్లీం కార రూమ్ లోకి ఎవరు వెళ్లడం లేదంట. ఫుల్ హైజనిక్ గా రూమ్ ని గంట గంటకు శుభ్రం చేస్తున్నారట . ఈ క్రమంలోనే మనం వెళ్లి ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు అన్న కారణంతో తారక్ ఇంతవరకు క్లీం కారను చూడడానికి వెళ్లలేదు అంటూ తెలుస్తుంది అయితే దీన్ని కొందరు జనాలు నెగటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news