సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం . ఇది ఓ మాయాలోకం .. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు.. అప్పటివరకు అంతా బాగుంది.. మన చేతుల్లోనే ఉంది అనేట్టుగా అనిపిస్తుంది . అయితే రాత్రికి రాత్రి ఏవేవో జరిగిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే మన జీవితం సర్వనాశనం అయిపోతూ ఉంటుంది . దానికి కారణాలు ఏవైనా కావచ్చు. ఫ్లోలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కావచ్చు .. లేకపోతే మన ఫ్రెండ్షిప్ చేసే మనుషులు కావచ్చు.. రీజన్ ఏదైనా సరే దానికి భారీ మూల్యం మనమే అనుభవించాల్సి వస్తుంది.
ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ ఛార్మి. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఛార్మి ఎలా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు ఒకప్పుడు ఛార్మి అంటే అందరికీ విపరీతమైన క్రేజ్ ఉండేది . ఏ హీరో అయినా సరే మా సినిమాలో ఛార్మి ఉండాల్సిందే అంటూ పట్టుబట్టి పెట్టించుకునే వారు. అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ..సంపాదించుకుంది.
అయితే ఆమె చేసిన చెడు ఫ్రెండ్ షిప్లు కారణంగా రకరకాల మనుషులతో స్నేహపు అలవాట్లు కారణంగా.. ఆమె కెరియర్ డిజాస్టర్ అయింది. మందు – స్మోకింగ్ అలవాటు చేసుకోవడం ఛార్మి కెరియర్ కె డిజాస్టర్ గా మారింది . ఈ క్రమంలోనే ఆమెతో ఉన్న వాళ్ళు కూడా ఆమెను ఇంకా దిగజార్చేశారు అంటూ జనాలు చెప్పుకు వచ్చారు. ప్రెసెంట్ ఇప్పుడు ఛార్మి పేరు చెప్తే పొగిడే జనాలు కన్నా చీదరించుకునే జనాల ఎక్కువగా ఉన్నారు . ఈ స్థాయిలో ఆమె దిగజారి పోవడానికి కారణం ఆమె ఫ్రెండ్స్ అంటున్నారు జనాలు..!!