Newsఛీ ఛీ..కోట్లు సంపాదించిన సుమ.. ఆ విషయంలో అలా చేస్తుందా..? అంత...

ఛీ ఛీ..కోట్లు సంపాదించిన సుమ.. ఆ విషయంలో అలా చేస్తుందా..? అంత పాపన్ని మూటకట్టుకుంటుందే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హీరోస్ కన్నా స్టార్ హీరోయిన్స్ కన్నా ఎక్కువ రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ సుమ . పేరుకు మలయాళ బ్యూటీనే అయినా తెలుగులో చాలా చక్కగా అనర్గళంగా మాట్లాడుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది . మలయాళీ ఇంటి కూతురుగా తెలుగు ఇంటికి కోడలుగా రాజ్యమేలేస్తున్న సుమ.. ప్రజెంట్ ఎన్ని షోలు చేస్తుందో ఆమెకే తెలియదు .. ఎన్ని కోట్లు సంపాదించిందో కూడా లెక్క తెలియదు .

ఆ విధంగా ఆమె సంపాదించేస్తుంది. అయితే యాంకర్ సుమకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . చాలామందితో చకచక మాట్లాడుతూ చాలామంది మనుషుల మనసుల్ ని కొల్లగొట్టి మంచి క్రేజీ స్థానాన్ని అందుకున్న సుమ మాత్రం ఇప్పటివరకు ఎక్కడ ఒక్కటంటే ఒక్క రూపాయి డొనేట్ చేసినట్లు మనం వినలేదు ..చూడలేదు .

సుమ సైతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు సంబంధించిన ఈవెంట్స్ చేస్తుంది కానీ ఎక్కడ కూడా వాళ్ళలాగా డొనేట్ చేయలేదు. ఇప్పటివరకు చేసిన దాఖలాలు కూడా లేవు . ఈ క్రమంలోనే సుమ చాలా
పిసినారిది అంటూ ప్రచారం చేస్తున్నారు . స్టార్ హీరోల ఈవెంట్స్ కి సంబంధించి లక్షలు చార్జ్ చేసే సుమకి కనీసం వేలల్లో కూడా డొనేట్ చేయదని.. అలాంటప్పుడు ఎంత డబ్బులు సంపాదించుకొని ఏం లాభం అంటూ ప్రశ్నిస్తున్నారు జనాలు. మరి దీనికి సమాధానం ఏం చెపుతుందో ఈ యాంకరమ్మ..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news