Newsలీవుడ్ హీరోలకే లిప్ కిస్సులు..ఏం తెలుగు హీరోలు అందుకు పనికి రారా...

లీవుడ్ హీరోలకే లిప్ కిస్సులు..ఏం తెలుగు హీరోలు అందుకు పనికి రారా రకుల్ పాప..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ కి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అమ్మడు హైట్ కి చాలామంది పడిపోతూ ఉంటారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ నొ ఆరాధించే హీరోలు కూడా ఉన్నారు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకొని క్రేజీ హీరోయిన్గా మారి తద్వారా బాలీవుడ్ లో అవకాశాలు అందుకొని అక్కడ కూడా సూపర్ స్టార్ హీరోయిన్గా నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.

నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క ఆఫర్ రావడానికి కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్న ఆఫర్లు రాక అల్లాడిపోతున్నారు . మరి అలాంటిది రకుల్ ప్రీత్ సింగ్ కి వరుసగా బడా బడా స్టార్ సినిమాలో ఎలా అవకాశాలు వస్తున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే ఇలాంటి క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ డైరెక్టర్ విషయంలో చాలా సర్దుకుపోతుందని ఆ కారణంగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారు .

అంతేకాదు ఎలాంటి బోల్ సీన్స్ అయినా కమిట్మెంట్ ఇవ్వడం విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ అస్సలు తగ్గదని .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక రొమాంటిక్ సీన్ చేయడానికి నానా కండిషన్ లో పెట్టిన ఈ బ్యూటీ బాలీవుడ్ కి వెళ్లేసరికి బట్టలు విప్పడానికి సిద్ధపడిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే జనాలు ట్రోల్ చేస్తున్నారు . బాలీవుడ్ హీరోలలో ఉన్నది ..? టాలీవుడ్ హీరోలల్లో లేనిది ఏంది ..? అమ్మడు ఎందుకు మా హీరోలకి లిప్ లాక్ ఇవ్వవు ..?అంటూ ప్రశ్నిస్తున్నారు . దీంతో రకుల్ ప్రీత్ సింగ్ పేరు మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news