Newsబాహుబలి సినిమాకి ప్రభాస్ పెట్టిన ఒక్కే ఒక్క కండీషన్ ఇదే.. పాపం...

బాహుబలి సినిమాకి ప్రభాస్ పెట్టిన ఒక్కే ఒక్క కండీషన్ ఇదే.. పాపం అది కూడా బ్రేక్ చేసేసాడు రాజమౌళి..!!

బాహుబలి.. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగు సినిమా చరిత్రని ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ చెందేలా చేసిన సినిమా బాహుబలి అంటే ఇష్టం లేని జనాలు ఉంటారా..? మరి ముఖ్యంగా ఈ సినిమా తరువాత డైరెక్టర్ రాజమౌళి కంటే ప్రభాస్ బాగా పాపులారిటి సంపాదించుకున్నాడు.

ఇప్పటికి ఆ సినిమా క్రేజ్ తోనే ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. ఒక్కో సినిమాకి 100 నుండి 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటూ వస్తున్నాడు. అంతక ముందు ఎన్ని సినిమాలో చేసినా వేరే.. ఒక్క బాహుబలి చేసిన తర్వాత ప్రభాస్ కెరీర్ వేరు. అయితే.. ఈ సినిమా కోసం ప్రభాస్ ..రాజమౌళికి ఒక్క కండీషన్ నే పెట్టాడట. అది కూడా స్ట్రాంగ్గా..

దీంతో ఈ న్యూస్ అప్పట్లో వైరల్ గా మారింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్ర ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడుకునేలా చేసిన ఈ సినిమాలో నటించాలి అంటే “నువ్వు నాకు ఫుడ్ డైట్ కంట్రో చేయకూడదు. నాకు నచ్చిన ఐటెమ్‌స్ తింటా..ప్లీజ్ అంతూ”చెప్పుకొచ్చారట. రాజమౌళి ఆయన వర్క్ చేసే హీరోస్ కి సపరేట్ డైట్ పెడుతాడు.

ఆల్ రెడి ఇది ఛత్రపతి సినిమాతో ఫేస్ చేసాడు. అందుకే బాహుబలి విషయంలో మాత్రం స్ట్రిక్ట్ గా చెప్పుకొచ్చారట. ఫుడ్ డైట్ నా వల్ల కాదో సామీ ..నన్ను ఆ విషయంలో వదిలేయ్ అంటూ చెప్పుకొచ్చారట. అయినా సరే రాజమౌళి నే నెగ్గాడు.. షూటింగ్ టైంలో మాత్రం కంపల్సరీ డైట్ ఫాలో అయ్యేలా చేస్సడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news