Newsబిగ్ బ్రేకింగ్: పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పేసుకున్న తమన్నా-విజయ్ వర్మ.. అంత...

బిగ్ బ్రేకింగ్: పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పేసుకున్న తమన్నా-విజయ్ వర్మ.. అంత చీప్ గా బీహేవ్ చేసాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా తన బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మతో బ్రేకప్ చెప్పేసుకున్నిందా..? అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది .

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ప్రెసెంట్ బాలీవుడ్ లో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకుంది . రీసెంట్ గానే బ్యాక్ టు బ్యాక్ సిరీస్ లతో సూపర్ హిట్ క్రేజ్ నమోదు చేసుకున్న తమన్నా లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నాను అంటూ ఓపెన్ గా చెప్పేసింది . అంతేకాదు డేటింగ్ చేస్తున్నాము అంటూ విజయవర్మ సైతం అఫీషియల్ గా తమ ప్రేమ విషయాన్ని ఓపెన్ అప్ అయిపోయారు .

అయితే రీసెంట్గా బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు చేసిన ట్వీట్ ప్రకారం తమన్నా తన బాయ్ఫ్రెండ్ విజయ్ వర్మతో బ్రేకప్ చెప్పేస్తుంది అంటూ తెలుస్తుంది . తమన్నా పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పేస్తుంది అన్న న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతి దానికి విజయ వర్మ కండిషన్స్ పెట్టడంతో పాటు తనని ఫాలో చేస్తున్నారని తన మొబైల్ చెక్ చేస్తూ వచ్చాడని …ఇలాంటి చీప్ బిహేవియర్ కారణంగానే తమన్నాకు బ్రేకప్ చెప్పేసింది అన్న కామెంట్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో తమన్నా విజయవర్మల ప్రేమ వ్యవహారం మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news