Moviesసమంత కి మళ్ళీ ఆ మూడ్ వచ్చిన్నట్లుందే..? ఇక ఈ పిల్ల...

సమంత కి మళ్ళీ ఆ మూడ్ వచ్చిన్నట్లుందే..? ఇక ఈ పిల్ల ని ఆపలేం రా బాబోయ్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ..తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో నటిస్తూ హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది. ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయిన సమంత …

బాలీవుడ్లో సిటాడిల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది . అంతేకాదు టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో నటిస్తుంది . ఓ వైపు సినిమా లతో మరో వైపు సిరీస్ ల తో బిజీ బిజీ గా ఉన్న సమంత..మరో వైపు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

“మరణం నుండి మనల్ని ఏది రక్షించలేకపోతే ..కనీసం ప్రేమైనా మనల్ని జీవితం నుంచి కాపాడాలి “అంటూ చాలా హైకోటేషన్ ని షేర్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో సమంత పోస్ట్ వైరల్ గా మారింది . ఇప్పుడు మళ్లీ సమంత ప్రేమలో పడ్డాను అని చెప్తుందా ..? ప్రేమలో పడి ఫెయిల్ అయ్యాను మోసపోయాను.. అంటూ హింటిస్తుందా ..?

లేక ప్రేమంటేనే ఓ పిచ్చితనం అంటూ క్లారిటీకి వచ్చేసిందా..? అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నారు అభిమానులు . అయితే మరికొందరు ఈ పిల్లకి మళ్లీ ప్రేమించే మూడ్ వచ్చిన్నట్లుంది.. ఇక
మళ్లీ తన పిచ్చి పనులు మొదలు పెట్టేస్తుంది..అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి సమంత కన్ఫ్యూజ్ అవుతూ..తన అభిమానుల సైతం కన్ఫ్యూజ్ చేసేసింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news