Moviesబిగ్ షాకింగ్: కొంప ముంచేసిన చిన్న గొడవ .. సగంలోనే ఆగిపోయిన...

బిగ్ షాకింగ్: కొంప ముంచేసిన చిన్న గొడవ .. సగంలోనే ఆగిపోయిన ప్రభాస్ సినిమా..!?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్శ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ తన కెరీర్ లో ఎంతో ఇష్టంగా చేస్తున్న మారుతి సినిమా ఆగిపోయిందా..? అంటే అవునని అంటున్నారు సినిమా ప్రముఖులు . దీనికి కారణం మారుతితో ప్రభాస్ కి వచ్చిన చిన్న గొడవే అంటూ తెలుస్తుంది. ప్రభాస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది పాన్ ఇండియా లెవెల్ సినిమాలే . బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమాలో నటించిన ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు .

అయితే ఎవరు ఊహించిన విధంగా మారుతీకి ఇచ్చిన మాట కోసం ఆయన సినిమాలు నటించడానికి ఒప్పుకున్న ప్రభాస్ రాజా డీలక్స్ అనే టైటిల్ తో సినిమా షూటింగ్ ప్రారంభించారు. . కొన్ని షూటింగ్స్ కొన్ని సీన్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ప్రాజెక్టుకి అంటూ తెలుస్తుంది. సలార్ – ప్రాజెక్ట్ కె ప్రభాస్ కెరియర్ లోనే భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్నాయి . ఈ సినిమా హిట్ అవ్వాలని కోట్లాదిమంది అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే సలార్ 2 కూడా త్వరలోనే ఉండబోతుంది అంటూ తాజా టీజర్ ద్వారా తెలిసిపోతుంది . ఈ క్రమంలోనే మారుతి-ప్రభాస్ సినిమా కొన్నాళ్లపాటు ఆపేయాలని ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ మొదలు పెడదామని సజెస్ట్ చేశారట ప్రభాస్. అయితే ఏమాత్రం ఒప్పుకొని మారుతీ మిమ్మల్ని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి .. నా కాల్ షీట్స్ వదులుకున్నాను .. వేరే ఆఫర్స్ కూడా వదులుకున్నాను ..ఒప్పుకోను అంటూ చాలా మొండి గారు మాట్లాడారట. దీంతో తిక్క రేగిన ప్రభాస్ సినిమాని క్యాన్సిల్ చేస్తూ అగ్రిమెంట్ రెడీ చేయమంటూ తన లాయర్స్ కి చెప్పి మారుతి సినిమాను క్యాన్సిల్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news