Moviesకీర్తి సురేష్ లిప్ కిస్ రూల్ బ్రేక్ చేస్తే .. ఎవ్వరికి...

కీర్తి సురేష్ లిప్ కిస్ రూల్ బ్రేక్ చేస్తే .. ఎవ్వరికి ముద్దు పెడుతుందో తెలుసా..? ఓపెన్ గానే చెప్పేసిందిగా…!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని సార్లు మనకు ఇష్టం లేని పనులు కూడా చేయాల్సి వస్తుంది. అలా చేసి హిట్ కొట్టిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు . కాగ అలా చేయకుండా హిట్ కొట్టిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే అటు ఇటు కాకుండా క్రేజీ కండిషన్స్ తో మధ్య నలిగిపోతుంది అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో తన అభినయంతో సూపర్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన కీర్తి సురేష్ ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహానటి సినిమా వచ్చి ఏళ్ళు గడుస్తున్నా సరే ఇప్పటికే ఆ సినిమా క్రేజ్ తోనే పాపులారిటీ దక్కించుకుంటుంది ..అవకాశాలు అందుకుంటుంది అనడంలో సందేహం లేదు. కాగా రీసెంట్గా కోలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ “తను స్క్రీన్ పై ఎవరితో రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుందో..?” అనే విషయంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది .

ఈ క్రమంలోని కోలీవుడ్ రిపోర్టర్ “మీరు లిప్ లాక్ ఇవ్వాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారు..? ఏ హీరోతో ఇష్టపడతారు..?” అంటూ బోల్డ్ గా ప్రశ్నించారు . ఈ క్రమంలోని కీర్తి సురేష్ “ఏ హీరోతో చేయను నా భర్తకి తప్పితే వేరే వాళ్ళకి లిప్ లాక్ ఇవ్వను ” అంటూ తెగ్గేసి చెప్పింది . దీనితో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news