Moviesవిజయ్ - సమంత ల రొమాన్స్.. బెడ్ పైనే ఏం ఎంజాయ్...

విజయ్ – సమంత ల రొమాన్స్.. బెడ్ పైనే ఏం ఎంజాయ్ చేస్తున్నారు రా బాబు(వీడియో)..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే వీడియో సంచలనంగా మారింది. సినిమా ఇండస్ట్రీలో వెబ్ మీడియాలో వైరల్ గా మారిపోయింది . టాలీవుడ్ రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఎంతో ఇష్టంగా చేస్తున్న సినిమా “ఖుషి”. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది . కాగా రీసెంట్ గానే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ ఆరాధ్య సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది .

చాలా లవబుల్ గా.. ఓ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి హెల్తి రిలేషన్షిప్ ఉండాలి అనే విషయాన్ని క్లియర్ కట్గా కళ్ళకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ శివనిర్వాణ. అంతేకాదు ఈ పాటలో కొన్ని సన్నివేశాల్లో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత హద్దులు మీరి పోయారని చెప్పాలి . అయితే అది మొత్తం వైఫ్ అండ్ హస్బెండ్ పాత్ర కావడంతో ..అది వల్గారిటీగా అనిపించట్లేదు . ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా ఖుషి సినిమాలోని ఆరాధ్య పాటలోని ఓ క్లిప్ ను సోషల్ మీడియా ద్వార రిలీజ్ చేశాడు .

ఈ క్లిప్ లో సమంత విజయ్ దేవరకొండ రొమాంటిక్గా ఉన్న స్టిల్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. అయితే అక్కినేని అభిమానులు మాత్రం రెచ్చగొట్టేలా ఉంది అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఈ వీడియో కానీ నాగచైతన్య చూస్తే కడుపు మండిపోతుంది అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ సమంత హగ్ చేసుకోవడం ..సమంత విజయ్ దేవరకొండని హగ్ చేసుకోవడం.. మీద కాళ్ళు వేసుకోవడం అభిమానులకి రకరకాల ఫీలింగ్స్ కలగజేస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఖుషి సినిమా హాష్ టూఅగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news