Newsహద్దులు మీరిపోయిన బిగ్ బాస్ సిరి.. అందుకు బాగా పనికి వస్తుంది...

హద్దులు మీరిపోయిన బిగ్ బాస్ సిరి.. అందుకు బాగా పనికి వస్తుంది అంటూ బూతు కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకున్న స్టార్స్ కూడా బాలీవుడ్ రేంజ్ లో రెచ్చిపోయి మరి హాట్ ఎక్స్పోజ్ చేస్తున్నారు . యూట్యూబ్ నుంచి పాపులారిటీ సంపాదించుకుని స్టార్ సెలబ్రిటీస్ గా మారి సోషల్ మీడియాని ఏ రేంజ్ లో ఏలేస్తున్నారో కొందరు ముద్దుగుమ్మలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వాళ్ళలో ముందు వరుసలో ఉంటుంది అందాల ముద్దుగుమ్మ బిగ్ బాస్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న సిరి .

సిరి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. సోషల్ మీడియా ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి బాగా సుపరిచితురాలు ఈమె. పలు వెబ్ సిరీస్ లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వచ్చి మరొక యూట్యూబర్ షణ్ముఖ్ తో నడిపిన యవ్వారాలు అన్నీ లైవ్ లోని అందరు తమ ఇళ్లల్లో ఉండి చూశారు. అయితే బిగ్బాస్ లో ఎలాగోలా టాప్ ఫైవ్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా ఉన్న బిగ్బాస్ సిరి.. హౌస్ నుంచి బయటికి వచ్చాక తనదైన స్టైల్ ఇండస్ట్రీ ని ఎలేయాలని చూసింది.

అయితే ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాకి మళ్ళీ పరిమితమైన సిరి రీసెంట్గా హాట్ హాట్ ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోస్ చూడడానికి ఎలా ఉన్నాయంటే ఐటమ్ గర్ల్ ఎలా ఉంటుందో అలానే ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు మరి ముఖ్యంగా సిరి ఎన్నడూ లేని విధంగా నాభిఅందాలను ఎక్స్పోజ్ చేయడం బ్రా టైప్ లో ఉండే టాప్ ని ధరించడం ఫుల్ సెక్సీ కళ్ళతో మత్తెక్కించే విధంగా ఉన్నాయి ఫొటోస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు ఏకంగా నువ్వు ఐటమ్ గార్ల్ గా బాగా పనికొస్తావ్.. వెళ్లి అలాంటి పని చేసుకో అంటూ బూతు కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో సిరి హద్దులు మీరు పోయిన ఫోటోషూట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news