Moviesబిగ్ షాకింగ్: సుమ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా రాజీవ్ కి...

బిగ్ షాకింగ్: సుమ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా రాజీవ్ కి రాదు.. దానికి కారణం ఇదే..?

బుల్లితెరపై యాంకర్ సుమకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీని కొన్ని దశాబ్దాలుగా అలుపెరగని యాంకర్ గాఓ వైపు షోలు చేస్తూ..మరో వైపు యుట్Yఊబ్ ని బ్యాలెన్స్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది . కాగా రీసెంట్గా యాంకర్ సుమకి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే యాంకర్ సుమ – రాజీవ్ కనకాల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు .

అయితే వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా సగంలో విడాకులు తీసుకోవాలనుకున్నారట . ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పుకొచ్చింది సుమ . “మాకు కూడా ఒకప్పుడు గొడవలు జరిగాయని ..విడిపోదామనుకున్నామని ..పిల్లలు గుర్తొచ్చి ఆగిపోయామని చెప్పుకొచ్చింది . ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో యాంకర్ సుమ రాసిన వీలునామ గురించి వార్తలు వినిపిస్తున్నాయి .

యాంకర్ సుమ తన వీలునామాలతో సంపాదించిన ఆస్తి మొత్తం తన కొడుకు రోషన్ – తన కూతురు మనస్విని పేరు పైనే వచ్చేలా రాసింది అని .. ఒక్క రూపాయి కూడా రాజీవ్ కనకాల కు చెందేలా రాయలేదని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో సుమ తీసుకుని నిర్ణయం పై జనాలు ఆశ్చర్య పోతున్నారు. చూడచక్కగే ఉండే ఈ జంట మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా..? లేకపోతే సుమ ఎందుకు ఇలా చేస్తుంది. అసలు వీళ్ళ మధ్య చిచ్చు పెట్టింది ఎవరు..? రాజీవ్ ఏదో పెద్ద తప్పే చేసుంటాడు..అందుకే సుమ ఇలా చేసుంటుంది..? అంటూ వాళ్లకి వాళ్ళే ప్రశ్నలు..ఆన్సర్లు ఇచ్చుకుంటున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news