Moviesఅన్ని విప్పేస్తే రత్తాలు ఇంత అందంగా ఉంటుందా..? ఆ రెండు...

అన్ని విప్పేస్తే రత్తాలు ఇంత అందంగా ఉంటుందా..? ఆ రెండు చూస్తే టెంప్ట్ అవ్వని మగాడు ఉంటాడా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ఆరబోసే అందాల ముద్దుగుమ్మల లిస్ట్ రోజు రోజుకి ఎక్కువ అయిపోతూ వస్తుంది . మరీ ముఖ్యంగా ఆఫర్స్ కోసం హద్దులు మీరుతున్న హీరోయిన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు . ఆ లిస్ట్ లోకే వస్తుంది రాయి లక్ష్మి . ఇప్పటికే సోషల్ మీడియాని తన అందచందాలతో ఓ రేంజ్ లో ఊపు ఊపేస్తున్న ఈ బ్యూటీ .. బికినీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకుంది .

తెలుగు – తమిళ్ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ.. రీసెంట్గా చేసిన హాట్ ఫోటోషూట్ ఇంటర్నెట్ ని బ్లాక్ చేస్తుంది . బ్లాక్ కలర్ హాట్ అవుట్ ఫిట్ తో ఎక్స్పోజ్ అయ్యేలా ఇన్నర్ ప్రైవేట్ పార్ట్స్ ఓపెన్ గా కనిపించేలా హాట్ హాట్ ఫొటోస్ కి ఫోజులు ఇచ్చింది . ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి . అంతేకాదు అవకాశాల కోసం ఇలా ఫుల్ గా విప్పేసావా రాయి లక్ష్మి అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు .

దీంతో సోషల్ మీడియాలో రాయ్ లక్ష్మి ఫోటోషూట్ వైరల్ గా మారింది. 34 ఏళ్ల రాయ్ లక్ష్మి దాదాపు 15 ఏళ్ల క్రితమే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్ లో శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంతో రాయ్ లక్ష్మి హీరోయిన్ గా 2005లో ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి రాయ్ లక్ష్మి లోని హాట్ ధైస్ అందాలు చూస్తే ఎలాంటి మగాడు అయిన టెంప్ట్ అవ్వాల్సిందే అంటూ బోల్డ్ గా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్లు. మరి ఆ రాయ్ లక్ష్మి హాట్ పిక్స్ పై మీరు ఓ లుక్కేసి ఎంజాయ్ చేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news