Moviesబన్నీ లో స్నేహ కి నచ్చని క్వాలిటీ ఇదే.. అలా చేస్తే...

బన్నీ లో స్నేహ కి నచ్చని క్వాలిటీ ఇదే.. అలా చేస్తే రెండు రోజులు మాట్లాడదట..!!

ఎస్ ..అల్లు అర్జున్ భార్యకి అల్లు అర్జున్ లో ఆ క్వాలిటీ అంటే చెడ్డ చిరాకట . అందుకే ఎప్పుడైనా సరే అలా చేస్తే స్నేహారెడ్డి – అల్లు అర్జున్ తో రెండు రోజులు  మాట్లాడదట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్  గా మారింది . సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు.

పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్న అల్లు అర్జున్ చాలా ఫన్నీ ఫన్నీగా మాట్లాడుతూ ఉంటాడు . అంతేకాదు పరసనల్ లాంటివి   ఏవి పెట్టుకోడు. ఓపెన్ గా చెప్పేస్తూ ఉంటాడు . ఈ క్రమంలోనే రీసెంట్గా అల్లు అర్జున్ ఈవెంట్లో పాల్గొంటూ తన ఫస్ట్ లవ్ గురించి ఓపెన్ అప్ అయిపోయాడు . అయితే నిజానికి స్నేహారెడ్డి చాలా రిజర్వుడ్ గా ఉంటుందట .

అయితే అందుకు పూర్తిగా అపోజిట్ మన బన్ని. అయితే కొన్ని కొన్ని సార్లు షోస్ లో  కామెడీగా సెటైరికల్  గా హీరోయిన్స్ పై కామెంట్స్ చేయడం పర్సనల్ విషయాలను బయట పెట్టడం స్నేహారెడ్డికి అస్సలు ఇష్టం లేదట . ఈ మధ్యకాలంలో ఆహాలు సింగింగ్ కాంపిటీషన్లో తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పినందుకు అల్లు అర్జున్ తో  ఏకంగా రెండు రోజులు మాట్లాడలేదట స్నేహ రెడ్డి.  దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news