News"ఆదిపురుష్‌" సినిమా ని ఖచ్చితంగా చూడటానికి మూడు ప్రధాన కారణాలు ఇవే.....

“ఆదిపురుష్‌” సినిమా ని ఖచ్చితంగా చూడటానికి మూడు ప్రధాన కారణాలు ఇవే.. చాలా స్పెషల్‌..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ ..హీరోగా నటించిన “ఆది పురుష్” సినిమా టాక్ గురించి చర్చించుకుంటున్నారు . రాముడిగా ప్రహాస్ ని చూస్తుంటే గూస్ బంప్స్ తెప్పిస్తుంది . కాగా బాహుబలి సినిమా తర్వాత రెండు సినిమాలు చేసిన ఒక హిట్ కూడా అందుకో లేకపోయినా ప్రభాస్ ..ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “ఆది పురుష్”. రామాయణం ఆధారంగా తెలుగులో సినిమాలు రావడం విశేషం . అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా వచ్చింది లేదు . నేటి జనరేషన్ కి ఈ సినిమా అర్ధమయ్యే రేంజ్ లో త్రీడీ వర్షెన్ లో ఈ సినిమాను తెరకెక్కించడం మరో విశేషం అని చెప్పాలి. కాగా 500 కోట్లు పెట్టి తెరకెక్కించిన ఈ సినిమాను చూడడానికి మెయిన్ మూడు ప్రధాన కారణం ఇవే..!!

1) ప్రజెంట్ ఉన్న ట్రెండ్ కి .. నేటి యువతకి రామాయణం అంటే ఏంటో కూడా చాలామంది జనాలకు తెలియదు . వాళ్ళు కచ్చితంగా ఈ సినిమాని చూసి రామాయణం అంటే ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది . ఈ సినిమా చూడడానికి ప్రధానం కారణం ఇదే.

2)అంతేకాదు అప్పటివరకు యాక్షన్ రొమాంటిక్ సీన్స్ లో నటించి పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్.. ఓ దేవుడి పాత్రలో ఏ విధంగా కనిపించబోతున్నాడు .. ఏ విధంగా మెప్పించబోతున్నాడు అని తెలుసుకోవాలని ..క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది . . అదే కాగ ఎప్పుడూ మోడ్రన్ పాత్రలో మెరిసే కృతిసనన్ సీత పాత్రలో మెరవడం ఈ సినిమా చూడడానికి రెండవ ప్రధాన కారణం .

3) ఈ సినిమా చూడడానికికి మెయిన్ ప్రధాన కారణం సినిమా మ్యూజిక్ . తెరపై మనం ఏ విజువలైజేషన్ చూస్తున్న ..బ్యాగ్రౌండ్ లో మ్యూజిక్ రాకపోతే కంటికి ఆనదు . ఈ క్రమంలోని ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్ గా వర్క్ చేసిన అజయ్-అతుల్ సూపర్ హిట్ మ్యూజిక్ అందించి సినిమాని మరింత సక్సెస్ చేశారు . విజువల్ పరంగాను యుద్ద సన్నివేశాల పరంగా ఈ సినిమాని పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు చూసే విధంగా డిజైన్ చేశాడు ఓం రావత్ . సినిమాను ఆది పురుష సినిమాను చూడడానికి మూడు ప్రధానమైన కారణాలు ఇవే ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news