Movies'పొట్టిదానా" అంటూ నిత్యా మీనన్ ని ..దారుణంగా అవమానించిన తెలుగు హీరో..?...

‘పొట్టిదానా” అంటూ నిత్యా మీనన్ ని ..దారుణంగా అవమానించిన తెలుగు హీరో..? కోపంతో మలయాళీ పాప ఏం చేసిందటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ఎంతమంది పక్క భాష నటీమణులు వచ్చి ఇండస్ట్రీలో రాజ్యం ఏలేస్తూ ఉన్న అందాల ముద్దుగుమ్మ మలయాళీ బ్యూటీ నిత్యామీనన్ గురించి ఎంత చెప్పినా తక్కువే .అందానికి అందం నటనకి నటన అభినయానికి అభినయం గౌరవానికి గౌరవం చిలిపితనానికి చిలిపితనం అన్ని కలగలిసిన ఓ హీరోయిన్ అనే చెప్పాలి. కాగా సినిమా ఇండస్ట్రీలోకి నాని తో కలిసి అలా మొదలైంది అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది.

అంతేకాదు తన అందంతో తన నటనతో టాలీవుడ్ స్టార్ హీరోలకి కూడా ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది . ఆ తర్వాత హిట్లు ప్లాపులు అంటూ తేడా లేకుండా కథ కంటెంట్ ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ స్టార్ బ్యూటిగా రాజ్యమేలేసిన ఈ బ్యూటీ.. కోలీవుడ్ – టాలీవుడ్ – బాలీవుడ్ -మాలీవుడ్ లో వరుస సినిమాలకు సైన్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసింది . అయితే బాలీవుడ్ లో ఒక బోల్డ్ వెబ్ సిరీస్ కి సైన్ చేసి తన పరువును తానే తీసుకున్న నిత్యామీనన్ కి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

నాని కి నిత్యామీనన్ కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటారు. నాని భార్య అంజనా తో కూడా నిత్యమీనన్ అంతే క్లోజ్ గా ఉంటుంది . అయితే నానికి నిత్యమీనన్ కి మధ్య ఉన్న చనువు కారణంగా నాని..నిత్యామీనన్ ని పొట్టి దాన అంటూ పిలుస్తూ ఉంటాడట . ఇదే పిలుపుతో సెట్స్ లో కూడా పిలవడంతో ఓ రోజు కోపం వచ్చి నిత్యామీనన్ బకెట్ వాటర్ ని నానిపై పోసేసిందట . దీంతో సెట్లో కాసేపు అంతా సందడి వాతావరణం నెలకొన్నట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆ తర్వాత నాని నిత్యామీనన్ కాంబోలో వచ్చిన సినిమాలు కొన్ని ప్లాప్ అయినా కానీ వాళ్ళ క్రేజీ కాంబినేషన్ మాత్రం హిట్ అయింది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news