Moviesబిగ్ షాకింగ్: తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కు ముందే...

బిగ్ షాకింగ్: తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కు ముందే పెళ్లైందా..? మొదటి భార్య ఆ హీరోయినేనా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా .. నటుడు విజయ్ వర్మ డేటింగ్ మేటర్ .. ఎంత హీట్ పుట్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిన్న మొన్నటి వరకు ప్రేమ దోమ ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చిన తమన్నానే.. ఫైనల్లీ తాను ప్రేమలో ఉన్నాను.. డేటింగ్ చేస్తున్నాను ..విజయ్ వర్మతో అంటూ ఓపెన్ అప్ అయిపోయింది . ఈ క్రమంలోనే విజయ వర్మ సైతం లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా తమన్నాతో డేటింగ్ చేస్తున్న విషయాన్ని అఫీషియల్ గా ఒప్పేసుకున్నాడు.

అయితే ఈ క్రమంలోనే వీళ్ళకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ లు వైరల్ అవుతున్న క్రమంలో విజయవర్మకి ఆల్రెడీ పెళ్లయింది అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దానికి ఆజ్యం పోసేలా విజయవర్మ ఇంట్లో తన పెళ్లి బట్టల్లో ఉన్న ఓ ఫోటో కూడా వైరల్ గా మారింది . అంతేకాదు ఆ హీరోయిన్ కూడా అతగాడి పక్కన ఉండడం .. ఆ ఫొటోస్ మీడియా కంట కనపడడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది .

ఆ హీరోయిన్ మరెవరో కాదు అలియా భట్ . ఎస్ విజయ వర్మ ఆలియా భట్ పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటో విజయవర్మ ఇంట్లో ఫ్రేమ్ కి ఉంది . దీంతో అది చూసిన జనాలు షాక్ అయిపోతున్నారు . తమన్న ఆల్రెడీ పెళ్లయిన వాడిని ప్రేమించిందా..? సెకండ్ హ్యాండ్ మొగుడా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు . అయితే ఈ ఫోటో నిజంగా పెళ్లి చేసుకున్నది కాదు ..విజయవర్మ అలియా భట్ డార్లింగ్ అనే సినిమాలో నటించారు . ఈ చిత్రంలో విజయ్ కి భార్యగా అలియా నటించింది . అందుకే ఫిలిం మేకర్స్ ఆ టైంలో వీరిద్దరి ఫోటోను ఇలా పెళ్లి బట్టల్లో తీశారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఫోటోని చూసి విజయ్ తల్లి కూడా షాక్ అయిపోయిందట . ప్రెసెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news