సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కొన్ని కొన్ని సార్లు హద్దులు మీరుతూ ఉంటారు. అయితే తెరపై హద్దులు మీరితే పర్లేదు ..అది సినిమాలో భాగమనుకుంటారు.. తెర వెనక హద్దులు మీరితే అది ఎందులో భాగమో వాళ్లకే తెలియాలి. అయితే సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా ఉన్న బ్యూటీ ఓ పొలిటిషన్ సుఖపెట్టినందుకుగాను ఏకంగా నాలుగు కోట్ల విల్లాను రాయించేసారట ఆ పొలిటీషియన్ .
దీంతో అమ్మడులో ఎంత మేటర్ ఉందో అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. కాగా టాలీవుడ్ – కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో ఏలేసింది. ప్రెసెంట్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎంగేజ్ లో మాత్రం కుర్రాలను ఉడకాడించింది .
తన అంద చందాలతో టెంప్ట్ చేసేసింది . ఈ క్రమంలోనే ఓ స్టార్ పొలిటీషియన్ సైతం అమ్మడు అందాలకు ఫిదా అయ్యాడట . ఏకంగా రూమ్ కి పిలిపించుకొని ఎంజాయ్ చేసే నాలుగు కోట్ల విలువ చేసే విల్లాను రాయించేశారట. ఒక్క నైట్ టైం స్పెండ్ చేసినందుకే .. నాలుగు కోట్ల విలువ చేసే విల్లాను ఇచ్చాడు .. అంటే అమ్మడులు అంత మేటర్ ఉందా ..?అంత సుఖపెట్టిందా ..?అంటూ పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!