Moviesపెళ్లి అయ్యి ఇన్నాళ్లు అయినా..భార్య కోరిక తీర్చలేకపోతున్న వెంకటేష్..కారణం ఏంటి..?

పెళ్లి అయ్యి ఇన్నాళ్లు అయినా..భార్య కోరిక తీర్చలేకపోతున్న వెంకటేష్..కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న ఫ్యామిలీ హీరో అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది వెంకటేష్ . సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ తన ఫ్యామిలీని తన భార్యని సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతారు . బయట మీడియా సమావేశాలకు కూడా ఎక్కువగా ఫ్యామిలీని తీసుకురారు. ఆయన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సైతం ఎక్కువగా షేర్ చేయరు. దీంతో వెంకటేష్ కి సంబంధించిన ప్రతి విషయం ట్రెండింగ్ గా మారిపోతూ ఉంటుంది .

అయితే వెంకటేష్ భార్య నీరజ ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎంత అందంగా ఉంటుందో అంతకుమించిన గొప్ప మంచి మనసు ఉంది నీరజకి ..అయితే  వెంకటేష్ తన భార్యను సినిమా ఇండస్ట్రీకి దూరంగా పెట్టినా.. వెంకటేష్ ఇప్పటికి తన భార్య కోరిక తీర్చలేకపోయాడట . వెంకటేష్ ఫుల్ టు ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తే చూడాలి అన్నది నీరజ కోరిక .

అయితే ఇప్పటివరకు వెంకటేష్ ఆ కోరిక తీర్చిందే లేదు. ఫ్యామిలీ సెంటిమెంట్ ను ఎక్కువగా లైక్ చేసే వెంకటేష్ అటువైపు అడుగులు వేశారు. అయితే యాక్షన్ సినిమా  ఘర్షణ సినిమాలో నటించిన అది ఫ్లాప్ అయింది . దీంతో నీరజ కోరిక అలాగే మిగిలిపోయింది . ఏమో ఈ కోరిక ఎప్పుడు తీరుస్తాడో వెంకటేష్ ..వేచి చూడాల్సిందే అంటున్నారు ఫాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news