ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ .. రెండోసారి గర్భం దాల్చిందా..? అంటే అవునని అంటున్నారు జనాలు . అంతేకాదు సినీ ప్రముఖులు సైతం ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నారు. కాగా సెకండ్ ఇన్నింగ్స్ ని ఈ మధ్యనే స్టార్ట్ చేసి చేతినిండా సినిమాలతో బిజీబిజీగా దూసుకుపోతున్న కాజల్ కి ఇలా ఊహించిన విధంగా సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది .
మనకు తెలిసిందే కాజల్ అగర్వాల్ కెరియర్ పిక్స్ లో ఉండగానే గౌతమ్ కిచ్చులును ప్రేమించి పెళ్లి చేసుకుంది . పెళ్లయిన ఏడాదికే గర్భం దాల్చిన ఈమె.. బిడ్డకు కూడా జన్మనిచ్చేసింది. కాజల్ బాబుకు నీల్ కిచ్చులు అంటూ నామకరణం చేసింది . ఆ తర్వాత సినిమాల పై ఉండే మక్కువతో మళ్ళీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బడా బడా ప్రాజెక్ట్స్ లో భాగమైన కాజల్ మళ్ళీ ప్రెగ్నెంట్ అంటూ తెలుస్తుంది. ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఈ క్రమంలోనే కాజల్ మరికొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి బ్రేక్ వేయాలని భావిస్తుందట . అందుకే ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు సగం షూట్ అయిన సినిమాలను మాత్రమే చేస్తుందని.. ఇంకా సెట్స్ పైకి వెళ్లని సినిమాల నుండి తప్పకుంటుంది అంటూ ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే భారతీయుడు 2 సినిమాలో భాగమైన కాజల్ అగర్వాల్… ఈ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేయాలని భావిస్తుందట .దీనిపై కాజల్ ఎలా స్పందిస్తుందో చూడాలి..?