Newsఢిఫరెంట్ ఢిఫరెంట్ యాంగిల్స్ లో కుర్రాళ్ళకు కైపెక్కిస్తున్న ఆషూ రెడ్డి.. హీరోయిన్లు...

ఢిఫరెంట్ ఢిఫరెంట్ యాంగిల్స్ లో కుర్రాళ్ళకు కైపెక్కిస్తున్న ఆషూ రెడ్డి.. హీరోయిన్లు కూడా వేస్ట్..!!

అషూ రెడ్డి.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు చేయనవసరం లేని పేరు . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ ..తన హాట్ హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఎప్పుడు టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతూనే ఉంటుంది . ఆషూ రెడ్డి మరోసారి అదే రేంజ్ లో ఇంటర్నెట్ ని బ్లాక్ చేస్తుంది . రీసెంట్గా పోస్ట్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో తన బాడీ అందాలు ఏ రేంజ్ లో ఉంటాయో చూపిస్తూ కుర్రాలను టెంప్ట్ చేస్తుంది .

పులి చర్మం లా కనిపించే డ్రెస్ వేసుకొని హాట్ హాట్ ఎద అందాలను చూపిస్తూ.. వంగి ఓసారి నిల్చొని మరోసారి.. డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో తన అందాలను ఎక్స్ప్రెస్ చేసింది. దీంతో ఆషూ అందాలను హీరోయిన్స్ తో కంపేర్ చేస్తున్నారు ఆమె అభిమానులు . మీ ముందు హీరోయిన్ కూడా దిగుదుడిపే ఆషూ..కమాన్ ..రెచ్చిపో ..కుమ్మేయ్ తగ్గదు ..అంటూ బోల్డ్ డైలాగ్స్ తో ముందుకెళ్ళి పోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆషూ రెడ్డి ఫొటోస్ ట్రెండీగా మారాయి.

బిగ్ బాస్ 3 తెలుగులో ఛాన్స్ కొట్టేసి తన క్రేజ్ ని మరింతగా పెంచుకుంది. ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది. ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లని ఆకర్షిస్తోంది ఈ ఆషూ రెడ్డి. ముఖ్యంగా అషు రెడ్డి అంటే యువతకు గుర్తుకు వచ్చేది జూనియర్ సమంత అని. అలాగే యువతని పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news