Moviesపూజా హెగ్డే బ్రతుకు బస్టాండ్ కావడానికి.. కారణం అదేనా..? ఛాప్టర్ ముగిసిన్నట్లేగా..?

పూజా హెగ్డే బ్రతుకు బస్టాండ్ కావడానికి.. కారణం అదేనా..? ఛాప్టర్ ముగిసిన్నట్లేగా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . “ముకుంద” సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే .. ఆ తర్వాత ఫస్ట్ హిట్ కొట్టడానికి నాన్న తంటాలు పడింది . ఆ తర్వాత ఎలాగోలా హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో అల్లాడించింది . దానంతటకీ కారణం పూజ చేసిన బిగ్ మిస్టేక్ ఏ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.

అమ్మడు ప్రయోగాత్మక సినిమాలకు సైన్ చేయడం ఒక మైనస్ అయితే .. రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో డిమాండ్ చేయడం మరో మైనస్ అయింది అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు. అంతేకాదు అదే టైంలో కొత్తగా వచ్చిన హీరోయిన్స్ ఆమె కంటే తక్కువ రెమ్యూనరేషన్ తో సినిమాలు చేసి హిట్టు కొట్టడం పూజ హెగ్డే బ్రతుకు బస్టాండ్ అవడానికి కారణమైంది అంటూ చెప్పుకొస్తున్నారు .

దీంతో సోషల్ మీడియాలో పూజ హెగ్డే పేరు మరోసారి వైరల్ గా మారింది . కాగా ప్రజెంట్ పూజ హెగ్డే ఖాతాలో మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది . గుంటూరు కారం సినిమాలో ఫస్ట్ హీరోయిన్గా నటిస్తున్న పూజ హెగ్డే .. ఉస్దాత్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు అమ్మడు విజయ్ దేవరకొండ – మృణాల్ కలిసి నటిస్తున్న సినిమాలోను సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news