Moviesసుధీర్ ఫ్యాన్స్ కి మండిస్తున్న ఆది డైలాగ్స్.. అమ్మా బాబోయ్.. అంత...

సుధీర్ ఫ్యాన్స్ కి మండిస్తున్న ఆది డైలాగ్స్.. అమ్మా బాబోయ్.. అంత దారుణంగా మాట్లాడేసాడు ఏంటి..?

బుల్లితెరపై జబర్దస్త్ షోకి ఎలాంటి క్రేజీ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా సుడిగాలి సుధీర్ – హైపర్ ఆది లాంటి వాళ్ళు వేసే డబుల్ మీనింగ్ డైలాగ్స్ షో టిఆర్పిలు రేటింగ్ ఎక్కడికో వెళ్లిపోయాయి . అయితే ఈ మధ్యకాలంలో జబర్దస్త్ టీఆర్పి రేటింగ్స్ తగ్గాయని చెప్పాలి . దానికి మెయిన్ రీజన్ షోలో స్టార్ కమెడియన్స్ గా ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోవడం.. యాంకర్స్ జడ్జిలు కూడా మారిపోవడంతో సోషల్ మీడియాలో జబర్దస్త్ కి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోయింది .

sudheer

కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా జబర్దస్త్ స్టార్ కమెడియన్గా పేరు సంపాదించుకున్న హైపర్ ఆది మరో స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది మాట్లాడుతూ సుధీర్ జబర్దస్త్ నుండి తప్పుకోవడం వెనక ఉన్న రహస్యం గురించి ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే హైపర్ ఆది మాట్లాడుతూ ..సుధీర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు .

“సుడిగాలి సుధీర్ వల్ల జబర్దస్త్ కి క్రేజ్ వచ్చిందా..? జబర్దస్త్ వల్ల సుడిగాలి సుధీర్ కి క్రేజ్ వచ్చిందా ..? మీరే అర్థం చేసుకోవాలి . సుడిగాలి సుధీ ర్ పాపులారిటీ సంపాదించుకోవడానికి కారణం మేం ఆయనపై వేసే పంచులే.. లేకపోతే సుడిగాలి సుధీర్ పేరు కూడా ఎవరికి తెలిసేది కాదు. ఎక్కడో మ్యాజిక్కులు చేసుకుంటూ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఆలోచిస్తూ ఉన్న సుడిగాలి సుధీర్ ని మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ తీసుకొచ్చి సపరేట్ లైఫ్ ఇచ్చింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సుడిగాలి సుధీర్ కి లైఫ్ ఇచ్చింది ఎవరో..? “..అంటూ ఓపెన్ కామెంట్స్ చేశాడు. దీంతో హైపర్ ఆది సుడిగాలి సుధీర్ పేర్లు మారుమ్రోగి పోతున్నాయి . అయితే హైపర్ ఆది ఎప్పుడు లేనంత హైపర్ గా ఇలా ఎందుకు కామెంట్ చేశారు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . అయితే సుధీర్ ఈ మధ్య బుల్లితెరపై కనిపించడమే మానేశాడు..ఓన్లీ మూవీస్ నే చేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news