Moviesఅయ్యయ్యో..ఆఖరికి ప్రియమణి బ్రతుకు ఎలా మారిపోయిందంటే.. ఫ్యాన్స్ కి కడుపు రగిలిపోతుందే..!?

అయ్యయ్యో..ఆఖరికి ప్రియమణి బ్రతుకు ఎలా మారిపోయిందంటే.. ఫ్యాన్స్ కి కడుపు రగిలిపోతుందే..!?

“ఎవరే అతగాడు ” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసింది . ఈ క్రమంలోనే టాలీవుడ్ బడా స్టార్ హీరోస్ అయిన నాగార్జున – ఎన్టీఆర్ సరసన కూడా సినిమాలో నటించింది. కాక కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే ముస్తఫాను పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన ప్రియమణి .. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ..వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది.

వరుస సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది . కాగా రీసెంట్గా ప్రియమణి తన పుట్టినరోజులు చాలా సింపుల్ పద్ధతిలో సెలబ్రేట్ చేసుకుంది. కేవలం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్యలో కేక్ కట్ చేసింది . ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అయితే ఈ ఫొటోస్ లో ఎక్కడా కూడా ప్రియమణితో తన భర్త లేకపోవడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాదు ఆ స్పెషల్ మూవ్మెంట్ ని ముస్తఫా ని మిస్ అవుతున్నాను అంటూ ట్యాగ్ చేయడం మరింత హాట్ గా ట్రెండ్ అవుతుంది.

అయితే గత కొన్ని రోజుల నుంచి వీళ్ళు దూరంగా ఉంటున్నారని .. విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది . అయితే అలాంటిదేమీ లేదు అని ప్రియమణి భర్త వేరే పని మీద వేరే కంట్రీలో ఉండగా.. ప్రియమణి షూటింగ్స్ పనులు బిజీగా ఉందని.. ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ప్రియమణికి మొగుడు ఉన్నా లేనట్టే అంటూ దారుణాతి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు అభిమానులు. దీంతో ప్రియమణి కి ఎంత కష్టం వచ్చిందో..? ఇలా దొరికిపోయింది ఏంటి ..? అంటూ మరికొంతమంది ఫ్యాన్స్ ఆమెపై జాలి పడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news