Moviesమరికొద్ది రోజుల్లోనే డెలివరి.. మెగా కోడలు ఉపాసన సంచలన నిర్ణయం..ఏంటో తెలిస్తే...

మరికొద్ది రోజుల్లోనే డెలివరి.. మెగా కోడలు ఉపాసన సంచలన నిర్ణయం..ఏంటో తెలిస్తే చేతులెత్తి దండం పెట్టాల్సిందే ..!!

ప్రజెంట్ మెగాకోడలు ఉపాసన తీసుకున్న నిర్ణయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మెగా కోడలు ఉపాసన ప్రెసెంట్ గర్భవతి .. కోట్లాదిమంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా ఎదురుచూసిన న్యూస్ ని కొన్ని నెలల క్రితమే ఉపాసన సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఉపాసనకి సంబంధించిన ప్రతి చిన్న న్యూస్ వైరల్ అవుతూనే ఉంది . కాగా మరి కొద్ది రోజుల్లోనే ఉపాసన పండు లాంటి పాపకి లేదా ..? బాబుకి జన్మనివ్వబోతుంది .

ఈ క్రమంలోనే రీసెంట్గా ఒక మీడియా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆమె మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అని తెలియగానే చరణ్ కి చెప్పినప్పుడు ఎలా చరణ్ రియాక్ట్ అయ్యాడు అనే విషయాన్ని చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేసింది . అంతేకాదు త్వరలోనే మేము మామయ్య వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవ్వబోతున్నాం అంటూ మరో గుడ్ న్యూస్ చెప్పింది .

ఉపాసన మాట్లాడుతూ..” నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం మా గ్రాండ్ పేరెంట్స్ . వాళ్ళు చూపించిన ప్రేమ వాళ్ళ పెంపకంలో పెరగబట్టే మేము ఇలా ఈ స్థాయిలో ఉన్నాం . నా బిడ్డ కూడా రేపు ఇలాగే ఉండాలి . అందుకే వాళ్ళకే గ్రాండ్ పేరెంట్స్ ప్రేమను ఇవ్వడానికి అక్కడికి వెళ్తున్న .. మా అత్తయ్య మావయ్య నా బిడ్డను ఎంత బాగా చూసుకుంటారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ” అంటూ చాలా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. దీనితో సోషల్ మీడియాలో ఉపాసన తీసుకున్న ఈ నిర్ణయం వైరల్ గా మారింది . అంతేకాదు ప్రతి కోడలు ఇలాగే ఆలోచిస్తే ఇంట్లో గొడవలే ఉండవు అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news