Movies"చచ్చిన ఆ పని చేయకూడదు"..పెళ్లికి ముందే లావణ్య కి వరుణ్ తేజ్...

“చచ్చిన ఆ పని చేయకూడదు”..పెళ్లికి ముందే లావణ్య కి వరుణ్ తేజ్ క్రేజీ కండీషన్.. మెగా హీరో ముందు జాగ్రత్త చూశారా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో .. ఎక్కడ చూసినా సరే మెగా హీరో వరుణ్ తేజ్ – అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పేర్లే వైరల్ గా మారాయి . జూన్ 9న ఈ ఇద్దరు నిశ్చితార్థం చేసుకుని జంటగా మారబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేశాడు తండ్రి నాగబాబు అంటూ మెగా కాంపౌండ్ నుంచి ఓ న్యూస్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా వీరిద్దరు సినిమాల్లో కలిసి నటించే టైంలోనే ప్రేమలో పడిన్నట్లు తెలుస్తుంది. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి సినిమాలు చేస్తున్న టైంలోనే బాగా కనెక్ట్ అయ్యారని.. ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చాయని .. ఈ క్రమంలోనే ఈ జంట ప్రేమలో పడి ఇంట్లో పెద్దలను ఒప్పించి టఫ్ ఫైట్ చేసుకొని మరీ తమ ప్రేమను గెలిపించుకోబోతున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి మెగా కోడలు అవ్వాలంటే కొన్ని కండిషన్స్ పెట్టారట .అవే ఇప్పుడు వైరల్ గా మారాయి .

మనకు తెలిసిందే మెగా ఇంటి కోడలు ఎంత పద్ధతిగా ఉంటారో.. దానికి ఉపాసన నే బెస్ట్ ఎగ్జాంపుల్ . సురేఖ దగ్గర నుంచి నాగబాబు భార్య పద్మ ..ఉపాసన అందరూ ఆ ఇంటి పేరుని నిలబెట్టే వాళ్లే దొరికారు . అయితే లావణ్య త్రిపాఠి కూడా అలాంటి పేరే దక్కించుకోవాలి అంటూ వరుణ్ తేజ్ చెప్పకు వచ్చారట. అంతేకాదు పెళ్లి తర్వాత సినిమాలో నటించాలని ఉన్నా.. కానీ మంచి పాత్రలో నటించాలి తప్పిస్తే బోల్డుగా ..లిప్ లాక్లు సీన్లు.. చేయొద్దు అంటూ క్రేజీ కండిషన్ పెట్టారట .

అంతేకాదు ఒకవేళ ఇంట్లో నచ్చకపోతే ఎప్పుడు చెప్తే అప్పుడు సినిమాలు మానేయాలి అంటూ కూడా అమ్మడు దగ్గర ప్రామిస్ చేయించుకున్నారట. ఈ కారణంగానే మెగా కోడలుగా ఓ హీరోయిన్ ని చిరంజీవి ఒప్పుకున్నాడని.. లేకపోతే వీళ్ళ పెళ్లి జరిగేది కాదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే ఇంతలా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న మెగా ఫ్యామిలీ నోరు విప్పట్లేదంటే ఇందులో కాస్తో కూస్తో లేకపోను లేదు అంటూ మెగా ఫాన్స్ చెప్పుకుంటున్నారు. చూడాలి వీళ్ళ నిశ్చితార్ధం ఏ రేంజ్ లో జరగబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news