Moviesఓరి దేవుడోయ్.. మణిశర్మ కొడుకుకు ఇంత చెత్త బుద్ధి ఉందా..? అంత...

ఓరి దేవుడోయ్.. మణిశర్మ కొడుకుకు ఇంత చెత్త బుద్ధి ఉందా..? అంత దారుణమైన పనులు చేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ పరిస్థితులు ఎలా మారిపోయాయో మనకు తెలిసిందే. స్టార్ హీరోలు కాదు వాళ్ల కొడుకుల రాజ్యం ఎక్కువగా నడుస్తుంది. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అలాగే మారిపోతున్నారు . ఒకప్పుడు తమ అద్భుతమైన మ్యూజిక్ తో సినీ ప్రపంచాన్ని మాయ చేసిన మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోతున్నారు . వాళ్ళ ప్లేస్ లోకి వాళ్ళ వారసులు వచ్చి ఇండస్ట్రీని ఊపేస్తున్నారు. అదే లిస్టులోకి ఆడ్ అయిపోయాడు మణిశర్మ కొడుకు మహతి సాగర్ అంటూ తెలుస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీని తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసి ఇండస్ట్రీకి ఎన్ని హిట్లను అందించాడు మణిశర్మ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఫ్లాప్ అయినా సరే ఆయన మ్యూజిక్ ద్వార హిట్ అయిన సందర్భాలు సినిమాలు ఎన్నో ఉన్నాయి . కాగా మణిశర్మ కొడుకు మహితిసాగర్ రీసెంట్ గానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బిజీ బిజీ అవుతున్నారు . మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “భోళాశంకర్” సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తుంది మహతి సాగరే .

కాగా ఈ సినిమాలో ఒక పాటను పూర్తిస్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాహతి సాగర్ ..తనకు సంబంధించిన షాకింగ్ విషయాలను బయటపెట్టి తన పరువును తానే తీసుకున్నాడు . ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..” నాకు చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్స్ అంటే చాలా చాలా పిచ్చి ..

ఎంతలా అంటే మా నాన్న క్రెడిట్ కార్డు దొంగతనం చేసి ఆయన డబ్బులతో ఫోన్ కొని దాచేసే వాడిని.. క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయ్యాక ఆయన చూసి షాక్ అయ్యారు ..అంతలా చిన్నతనంలోనే నేను సెల్ ఫోన్స్ కి అలవాటు పడిపోయాను “.. అంటూ సంచలన విషయాన్ని బయట పెట్టాడు. దీంతో ఆయన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి..!!అంత దారుణమైన పనులు చేశాడా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news