Moviesమనం సూపర్ స్టార్ అనుకుంటున్న ఈ మహేశ్ బాబు కి..అలాంటి పాడు...

మనం సూపర్ స్టార్ అనుకుంటున్న ఈ మహేశ్ బాబు కి..అలాంటి పాడు అలవాటు ఉందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే . మరి ముఖ్యంగా కృష్ణ గారి తర్వాత ఘట్టమనేని పేరుని ఆ స్థాయిలో ప్రతిబింబించేలా చేసిన హీరో మహేష్ బాబు అనే చెప్పాలి . ప్రెసెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో “గుంటూరు కారం ” అనే సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు.. ఆ తర్వాత ఆస్కార్ అవార్డు అందుకున్న డైరెక్టర్ దరశకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు.

ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా బిగ్ డైరెక్టర్ సినిమాలో నటిస్తున్న మహేష్ కి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎస్ మహేష్ బాబుకి ఎటువంటి పాడు అలవాట్లు లేదని.. ఆయన హెల్దిగా ఫిట్గా ఉంటాడని ..అందరూ అనుకుంటున్నారు . అయితే మహేష్ బాబు టీనేజ్ లో పాడు అలవాటుకు గురయ్యారట . అదే స్మోకింగ్ . ఎస్ మహేష్ బాబుకి విపరీతంగా స్మోక్ చేసి అలవాటు ఉందట .

అయితే అది నమ్రత లైఫ్ లోకి వచ్చాక మానేశాడు అని తెలుస్తుంది. మహేష్ బాబు కాలేజీ రోజుల్లో చదువుకునే టైంలో ఫ్రెండ్స్ ద్వారా విపరీతంగా స్మోకింగ్ చేసే అలవాటుకు ఎడిక్ట్ అయిపోయారట. ఎంతలా అంటే రోజుకి ఓ డబ్బా సిగరెట్లు తాగేసేవాడట. ఆ తర్వాత నమ్రత ప్రేమలో పడిన మహేష్ ..ఆమె చెప్పిన విధంగా నడుచుకోవడం ప్రారంభించారు. హెల్త్ పై కాన్సన్ట్రేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అలా అలా మహేష్ బాబు కి ఉన్న ఆ పాడు అలవాటును నమ్రత తనదైన స్టైల్ లో మానిపించేసి మహేష్ ఫిట్గా హ్యాండ్సమ్ గా తయారు చేసింది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది . ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో ఎంతమంది కపుల్స్ ఉన్నా.. ఈ జంటకు ఉన్న క్రేజ్ ప్రత్యేకమని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news