Movies"బ్రో" సినిమాలో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్.. లంగా జాకెట్ కట్టి...

“బ్రో” సినిమాలో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్.. లంగా జాకెట్ కట్టి మామ-అల్లుడితో మాస్ మసాల చిందులు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిన విషయమే . ప్రజెంట్ ఓవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో బిజీ బిజీగా లైఫ్ ని ముందుకు తీసుకెళుతున్నాడు పవన్ కళ్యాణ్ . ఈ క్రమంలోని ఆయనకు సంబంధించిన ఏ అప్డేట్ ని కూడా ఫ్యాన్స్ ఊరికే వదలట్లేదు. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా “వినోదయ సీతం”.

సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు బ్రో అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు . ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో సాయి ధరమ్ తేజ్ తో మాస్ చిందులేయడానికి ఇద్దరు బ్యూటీస్ ని ట్రై చేస్తున్నారట మేకర్స్ . వారెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీని తన అందచందాలతో షేక్ చేసి పడేసిన శృతిహాసన్ .

పవన్ కళ్యాణ్ అంటే శృతిహాసన్ కి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఫస్ట్ హిట్ ఇచ్చింది ఆయనే కదా .. ఈ క్రమంలోని అమ్మడిని ఈ సాంగ్ కి ఓప్పించడానికి టరి చేస్తున్నారట. ఈ పాట కోసం బాలీవుడ్ దిశాపటాని పేరు కూడా మరోవైపు వినిపిస్తుంది. దిశా పటాని పవర్ ఫుల్ పవన్ తో మాస్ చిందులేస్తే స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే అంటున్నారు అభిమానులు .కచ్చితంగా వీరిద్దరిలో ఓ హీరోయిన్ ఈ సినిమాలు ఐటెం సాంగ్ చేయబోతున్నారని సినిమా ఇండస్ట్రీలో న్యూస్ వైఅర్ల్ అవుతుంది.

ఈ పాట మొత్తం మాస్ ఫోక్ సాంగ్ గా ఉండబోతుందట. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ మాస్ అవతారలో కనపడబోతున్నారట. ఇద్దరు ఐటమ్స్ స్టెప్స్ వేయబోతున్నారు అని ఫుల్ మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ ఈ పాటలో ఉండబోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి ఈ పాత్రలో ఎవరిని ఫైనలైజ్ చేస్తారో మేకర్స్. మరి మీరు ఏమనుకుంటున్నారు..దిశపట్టానీనా..? శృతిహాసన్ నా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news