Newsవామ్మో..సమంత వేసుకున్న ఈ చెప్పుల ధర తెలిస్తే.. దాని తీసే కొట్టుకుంటారు..అంత...

వామ్మో..సమంత వేసుకున్న ఈ చెప్పుల ధర తెలిస్తే.. దాని తీసే కొట్టుకుంటారు..అంత స్పెషలా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా హీరోయిన్ సమంతకి ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిస్తే మతులు పోవాల్సిందే. ప్రజెంట్ తనదైన స్టైల్ లో బిజీబిజీగా పలు సిరీస్ లు సినిమా షూటింగ్లు ముందుకు దూసుకెళ్తున్న సమంత ..కొంచెం బ్రేక్ రావడంతో తన మదర్తో టైం స్పెండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా సమంత తన అమ్మ గారితో కలిసి డిన్నర్ చేసిన ఫొటోస్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది .

ఈ ఫొటోస్ చాలా ట్రెండ్ అయ్యాయి. కాగ రీసెంట్గా సమంత ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చింది . ఈ ఫొటోస్ లో సమంత చాలా ట్రెండీ మోడరన్ లుక్ లో హాట్ హాట్ గా కనిపించింది . అంతేకాదు ప్రెసెంట్ ఈ ఫొటోస్ లో సమంత వేసుకున్న శాండిల్స్ కాస్ట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ ఫొటోస్ లో వైట్ ప్యాంట్.. బ్లాక్ టాప్ తో సమంత టూ హాట్ గా కనిపించడమే కాకుండా.. హుడి జాకెట్టును నడుముకు చుట్టుకొని అల్ట్రా స్టైలిష్ లుక్కులో అభిమానులకు దర్శనమిచ్చింది.

అంతే కాకుండా లూయిస్ వూయిట్ట‌న్ బ్రాండ్‌కు చెందిన స్లైడ్ మోడ‌ల్ చెప్పుల‌ను స‌మంత ధ‌రించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ చెప్పుల కాస్ట్ దాదాపు 2500 డాలర్లు ..అంటే మన ఇండియన్ కరెన్సీలో రెండు లక్షల 6 వేలకు పై మాటే అని చెప్తున్నారు జనాలు . ఈ క్రమంలోనే సమంత చెప్పుల ధర తెలిసి షాక్ అయిపోతున్నారు . మరికొందరు సమంత – నాగచైతన్య విడాకులు ఇచ్చిన తర్వాత కూడా లక్షలకు లక్షలు బ్రాండ్ ప్రొడక్ట్స్ వాడుతుంది అంటూ చెప్పుకోస్తుంటే.. మరికొందరు సమంత పై నెగిటివ్గా స్పందిస్తున్నారు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సమంత వేసుకున్న చెప్పుల డీటెయిల్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news