Moviesఇండస్ట్రీలో బైక్ నడపడం రాని ఏకైక హీరో ఇతనే.. ఎంత విచిత్రం...

ఇండస్ట్రీలో బైక్ నడపడం రాని ఏకైక హీరో ఇతనే.. ఎంత విచిత్రం అంటే..?

వినడానికి ఆశ్చర్యంగా.. ఉన్న చదవడానికి ఇబ్బందికరంగా ఉన్న.. ఇది నిజమే. మన ఇండస్ట్రీలో ఇప్పటివరకు బైక్ నడపడం రాని హీరో కూడా ఉన్నాడు . ఆ హీరో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు . అయినా కానీ బైక్ నడపడం రాదు.. ఇండస్ట్రీలో హీరోగా – విలన్ గా గుర్తింపు సంపాదించుకొని సినీ ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో ఏలేసిన ఆ స్టార్ హీరోకి బైక్ నడపడం రాదు అన్న విషయం ఆయన స్వయంగా స్టేజీ పై వివరించారు .

ఈ క్రమంలోనే ఆ హీరోకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి . ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా..? అతను మరెవరో కాదు దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రానా దగ్గుబాటి . ఎస్ లీడర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానాకి బైక్ నడపడం రాదట . ఈ విషయాన్ని రీసెంట్గా ఆయన ఓ ఈవెంట్ లో ఓపెన్ గా చెప్పుకొచ్చాడు. తనకి మొదటి నుంచి బైక్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని .. ఆ కారణంగానే బైక్ నడపడం నేర్చుకోలేదు అని క్లారిటీ ఇచ్చాడు .

అంతే కాదు ఇకపై నేర్చుకునే ఆలోచన కూడా లేదు అంటూ తేల్చేశాడు. దీంతో సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి హీరోలు కూడా ఉన్నారా అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో లగ్జరీ లైఫ్ ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేసే హీరోలే కనిపిస్తూ ఉంటారు . అయితే కోట్ల ఆస్తి ఉన్నా సరే చాలా సింపుల్ గా మెయింటైన్ చేస్తూ రానా దగ్గుబాటి ఇంత సింపుల్ లైఫ్ ని ఇష్టపడతారా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . అంతేకాదు బైక్ నడిపే సీన్స్ వచ్చిన సినిమాలు అన్నిటిని రిజెక్ట్ చేసాడట రానా దగ్గుబాటి . ఇది నిజంగా ఆశ్చర్యం అనిపించే విషయమే అంటున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే రానా దగ్గుబాటికి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ గా మారింది . ప్రెసెంట్ రానా దగ్గుబాటి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news