సీనియర్ నటి సురేఖ వాణి ఒకప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీబిజీగా ఉండేవారు. అయితే ఇటీవల సినిమాలపై కాన్సంట్రేషన్ తగ్గించేస్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో వార్తల్లో ఉంటున్నారు. ఏజ్ పెరిగినా ఆకట్టుకునే అందం.. కావాల్సినంత బోల్డ్నెస్… ఆంటీ వయస్సులోనూ రెచ్చగొట్టే అందాలు చూపించడం ఇవన్నీ ఆమెను బాగా లైమ్లైట్ లో ఉంచేలా చేస్తున్నాయి.
కేవలం సురేఖ వాణి మాత్రమే కాదు.. ఆమె కుమార్తె సుప్రీతతో కలిసి మరీ ఆమె హాట్ ఫోటో షూట్లతో నానా రచ్చ చేస్తూ ఉంటుంది. అసలు ఈ తళ్లీకూతుళ్లను చూస్తుంటే వీరు నిజంగానే అందం తింటున్నారా ? అన్న సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఇక వీరిద్దరు మందు కొట్టే ఫొటోలు అయినా డేర్‌గానే షేర్ చేస్తూ ఉంటారు.
తాజాగా సురేఖ వాణి షేర్ చేసిన ఫొటో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సీనియర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి సురేఖ వాణి ఆంటీ ఓ పార్టీలో పాల్గొన్నారు. అప్పుడు తీసిన ఫొటోను స్వయంగా సురేఖ వాణి షేర్ చేసింది. వర్మతో సురేఖ చాలా క్లోజ్‌గా ఉన్నట్టు ఈ ఫొటోలో కనిపిస్తోంది. ఇలాంటి పార్టీలు వర్మకు చాలా కామన్. అయితే ఇప్పుడు సురేఖ వాణి ఈ ఫొటో షేర్ చేయడం కాస్త ఎట్రాక్షన్.
అయితే సురేఖవాణి ఇప్పటికే విచ్చలవిడిగా తెగించేసిన వాతావరణం ఉంది. ఇప్పుడు ఆడవాళ్ల అందాలపై ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసే వర్మకు తోడైంది. వర్మ అషురెడ్డి కాళ్లు నాకాడు. ఇప్పుడు సురేఖవాణితో క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడు.. ఇప్పుడు ఏం నాకుతాడో ? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.