Moviesఅప్పుడు త్రిష..ఇప్పుడు పూజా.. మహేశ్ బాబు తో ఆ లక్కి ఛాన్స్...

అప్పుడు త్రిష..ఇప్పుడు పూజా.. మహేశ్ బాబు తో ఆ లక్కి ఛాన్స్ వీళ్లిద్దరికే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు చెప్తే వచ్చే ఆ కిక్కే వేరు అంటున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మహేష్ బాబు ఎంత హ్యాండ్ సమ్ లుక్ లో కనిపిస్తున్నాడో మనందరికీ తెలిసిందే . ఆయన కొడుకు గౌతమ్ కన్నా సూపర్ హాట్ గా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు . రీసెంట్గా మహేష్ బాబు చేస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 28 .

త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది . కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ పిక్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతుంది. ఈ పిక్ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా హ్యాండ్సమ్ గా ఉంటే ..బుట్ట బొమ్మ పూజ హెగ్డే మాత్రం పద్ధతిగా పట్టు పరికిని వేసుకొని చాలా క్లాసిక్ లో కనిపించింది. అంతేకాదు ఈ సినిమాల్లో మహేష్ బాబు – పూజ బావ మరదలుగా కనిపించబోతున్నారట .

గతంలో “అతడు” సినిమాలో త్రిష మహేష్ బాబు ఏ విధంగా స్క్రీన్ షేర్ చేసుకొని సందడి చేశారో .. సేమ్ టు సేమ్ అదే విధంగా పూజ మహేష్ కూడా నటిస్తున్నారట . అంతేకాదు అతడు సినిమాలో మహేష్ బాబు ఓ పాట సీన్లో త్రిష నడుము గిల్లుతాడు.. అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఈ సినిమాలో కూడా పూజ హెగ్డే నడుము గిల్లె సీన్ రాశారట . ఈ క్రమంలోనే అప్పుడు త్రిష ఇప్పుడు పూజా హెగ్డే ఇద్దరు చాలా లక్కీ ..మహేష్ బాబు చేత నడుముగిల్లించుకున్నారు అంటూ క్రేజీ కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news