Moviesసమంత పెళ్లైన ఆరు నెలలకే విడాకులు తీసుకోవాలి అనుకుందా..? ఎందుకు ఇన్ని...

సమంత పెళ్లైన ఆరు నెలలకే విడాకులు తీసుకోవాలి అనుకుందా..? ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆగిందో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీ జిబీగా ఉంది . గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరి కొద్ది రోజుల్లోనే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఏప్రిల్ 14వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో శాకుంతలం సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సమ్మతకి సంబంధించిన చిన్న విషయాని కూడా ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరికొందరు ట్రోల్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే సమంత పెళ్లయిన ఆరు నెలలకే విడాకులు తీసుకోవాలి అనుకున్నిందన్న న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దానికి రీజన్ సమంత – నాగచైతన్య మధ్య వచ్చిన మిస్ అండర్ స్టాండింగ్స్ నే అని తెలుస్తుంది . అయితే అప్పట్లో అప్పట్లో సమంత నాగచైతన్య చక్కగా లైఫ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు . క్షణం తీరిక దొరికిన సరే పార్టీలకు వెళ్లిపోయేవారు . ఈ క్రమంలోనే సమంత పెళ్లయిన తర్వాత నాగచైతన్యతో ఎక్కువగా బయట తిరగాలనుకున్నిందని.. కానీ నాగార్జున అందుకు ఇష్టపడలేదని..

ఆ కారణంగానే నాగచైతన్య కెరియర్ పై కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పారు అని ..అప్పట్లో వార్తలు వినిపించాయి. సమంత – నాగచైతన్య ల మధ్య ఎక్కువగా మనస్పర్ధలు క్రియేట్ చేసింది అదే. అంతేకాదు సమంత అప్పుడే చై కి దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటుందట . అయితే అప్పట్లో సమంత అమ్మగారు తన కూతురిని కూల్ చేశారట. ఆ తర్వాత కొన్ని గొడవలు చికాకులు వచ్చినా.. లైఫ్ ని ముందుకు తీసుకెళ్లారు . కానీ ఫైనల్లి వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు క్లియర్ కాకపోవడంతో .. సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని దూరం గా బ్రతుకుతున్నారు . ప్రజెంట్ సమంత పాన్ ఇండియా లెవల్ లో దూసుకుపోతుంటే.. నాగచైతన్య ఇండస్ట్రీలో హిట్ కొట్టడానికి నానా దంటాలు పడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news