Moviesచరణ్ కి ఆ హీరోయిన్ అంటే అంత మంటా..? ఆమె ఉంటే...

చరణ్ కి ఆ హీరోయిన్ అంటే అంత మంటా..? ఆమె ఉంటే ఆ సినిమా చేయను అని షూట్ నుండి వెళ్లిపోయాడా..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా గోవిందుడు అందరివాడేలే . కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2014న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది . అప్పటివరకు మాస్ హీరోగా సంపాదించుకున్న రామ్ చరణ్ కు క్లాస్ హీరో పేరు సంపాదించి పెట్టింది ఈ సినిమానే.. ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసింది కూడా ఈ సినిమానే అని చెప్పాలి .

కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్స్ కు రప్పించి మరీ క్లాప్స్ కొట్టించేలా చేసింది. కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా కంటెంట్ పరంగా ఫ్యామిలీ ఎమోషన్స్ పరంగా సూపర్ సక్సెస్ అయింది సినిమా. అయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ -జయ సుధ భార్యాభర్తలుగా కనిపిస్తారు . నిజానికి ఈ పాత్రలో స్టార్ సీనియర్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రోజాను అనుకున్నారట కృష్ణవంశీ.

అయితే మొదటి నుంచి రోజా అంటే చరణ్ కి ఎక్కడో భయం ఉండేదట . ఈ కారణంగానే ఆమె ఈ సినిమాలో ఉంటే నేను ఆ పాత్రలో నటించను అంటూ తగేసి చెప్పేసాడట . ఈ క్రమంలోనే లాస్ట్ వరకు ఆ పాత్ర కోసం రోజానే అనుకున్న కృష్ణవంశీ లాస్ట్ మినిట్ లో జయసుధను ఆ పాత్రకి తీసుకొచ్చారని ఓ న్యూస్ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అయితే ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మొదటి నుంచి రోజా అంటే చరణ్ కి ఇష్టం లేదని.. ఆ కారణంగానే ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోకూడదని కృష్ణవంశీకి ఆ కారణం చెప్పి ఈ పాత్ర నుంచి ఆమెను తప్పించాడు అంటూ న్యూస్ అప్పట్లో ట్రెండ్ అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news